Tdp mlc boddu bhaskara rama rao to jump to ysrcp

tdp mlc boddu bhaskar ramarao, mlc boddu bhaskar ramarao, east godavari, boddu bhaskara rama rao, ysr congress, boddu bhaskar rama rao meets ys jagan in chanchalguda jail

tdp mlc boddu bhaskara rama rao to jump to ysrcp.the tdp has suspended its mlc from east godavari, boddu bhaskara rama rao, after he called on ysr congress president y.s. jaganmohan reddy at chanchalguda central jail

tdp-mlc-boddu-bhaskara.gif

Posted: 02/15/2013 07:03 PM IST
Tdp mlc boddu bhaskara rama rao to jump to ysrcp

Boddu-Bhaskar-Rama-Rao

ఒక పక్క సభ వేదికలు కూలుతు, తుల్లి పడిపోతున్న తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు  నాయుడు. మరో పక్క  పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు , సీనియర్ నాయకులు  పార్టీ నుండి వెళ్లిపోతున్నారు.  అయిన  చంద్రబాబు మాత్రం ఏ మాత్రం భయపడటంలేదు.  పార్టీ నుండి వెళ్లిన జంప్ జిలానీలు  మాత్రం చంద్రబాబు  మీద ఏదోక బురద చల్లి వెలుతున్నారు.  చంచల్ గూడ జైల్లో ఉన్న  వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన  టిడిపి ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు తెలుగుదేశం పార్టీ నుండి వెళ్లిపోతూ .. చంద్రబాబు మీద తీవ్రమైన విమర్శలు చేసినట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.  వైఎస్ రాజశేఖర రెడ్డి  కుటుంబాన్ని  వేదిస్తున్నది ఎవరు కాదు. తెలుగుదేశం పార్టీనే టిడిపి ఎమ్మెల్సీ  బొడ్డు బాస్కర రామారావు  మీడియా చెప్పటం జరిగింది.   అందుకే తాను వైఎస్సార్  కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షుడు  వైఎస్   జగన్ మోహన్ రెడ్డి   నిలవాలని  నిర్ణయించుకున్నాని  ఆయన చెప్పటం జరిగిందని  మీడియా వర్గాలు అంటున్నాయి.   నాతో పాటు  నా కొడుకు బొడ్డు వెంకటరమణా చౌదరి కూడా జగన్ పార్టీ చేరుతున్నాడని  బొడ్డు భాస్కర రామారావు  చెప్పినట్లు తెలుస్తోంది.  ఈ కుట్ర  రాజకీయాల్లో  జగన్ కు న్యాయం  జరగాలని  తాము మనసారా కోరుకుంటున్నామని  ఆయన చెప్పినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి.  టీడీపీ  విధానాలపై  కూడా తమకు  ఏకీభావం లేదని చెబుతున్నారు. 

tdp mlc boddu bhaskara rama rao to jump to ysrcp

టీడీపీలో  తమ అభిప్రాయాలు  చెప్పే స్వేచ్చ  లేకుండా పోయిందని  ఆయన ఆవేదన వ్యక్తం  చేసినట్లు తెలుస్తోంది. టీడీపీ కుళ్లు  రాజకీయం నచ్చడం లేదని  అందుకే  తాను జగన్ వెంట  నడవాలని  నిర్ణయించుకున్నానని  తండ్రి కోడుకులు  ఇద్దరు చెబుతున్నట్లు  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  నాయకులు చెబుతున్నారు.   అంతేకాకుండా   టీడీపీ పార్టీని వదిలి పెట్టి ఎందుకు వెళ్లిపోతున్నారో  తెలుసుకుని  తప్పులు  సరిదిద్దుకోవాల్సిన   టీడీపీ పార్టీ నేతలు . అది మరిచి   రాజీనామాలు చేసిన వారిపై  దిగజారుడు  విమర్శలు  చేయడం  తగదని  బొడ్డు భాస్కరా రామారావు  టిడిపి నాయకులకు వార్నింగ్  ఇవ్వటం జరిగిందని   వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Megastar chiranjeevi daring fights
Hero siddharth upcoming movies ready to release  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more