Mirchi movie creating record collections

mirchi collections, mirchi record collections, mirchi usa record, mirchi america collections record, mirchi overseas record, mirchi highest collections prabhas mirchi earnings us, mirchi money collected overseas, mirchi earned till date, mirchi collections till today,mirchi america collections record,mirchi collections till today,mirchi earned till date,mirchi highest collections prabhas mirchi earnings us,mirchi money collected overseas,mirchi overseas record,mirchi record collections,mirchi usa record

Mirchi record collections in USA, Telugu film Mirchi, which has been directed by Koratala Siva, has fared very well at the USA Box Office in the first weekend

Mirchi Movie creating record collections.png

Posted: 02/15/2013 05:35 PM IST
Mirchi movie creating record collections

prabhas_mirchi

ఫిబ్రవరి 8 న విడుదల అయిన 'మిర్చి' ఇటు భారత దేశం లోనే కాక అటు అంతర్జాతీయంగా కూడా వసూళ్లు సొంతం చేసుకుంటోంది. విదేశాల్లో విడుదల అయిన 3 రోజుల్లో, చిత్రం 3 కోట్ల వసూళ్లను సొంతం చేసుకుందట. ఇది నిజంగా రికార్డే. ప్రభాస్ న్యూ లుక్, నటన, దేవి శ్రీ ప్రసాద్ బాణీలు, అనుష్క రిచాల అందం, కొరటాల శివ కధా - కధనం, అన్ని జత చేరి, సినిమా మంచి విజయం సాధించేలా తోడ్పడ్డాయి. అందునా ఇంకా ఏ పెద్ద సినిమా విడుదల బారి లో లేకపోవడం తో, మిర్చి కి తిరుగులేదు అని తేలిపోయింది. రెబల్ తో గత యాడాది పరాజయం చవి చూసిన ప్రభాస్ కి మిర్చి విజయం ఊరట.  ఇంత వరకు విదేశీ మార్కెట్ ను పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి హీరోలే ఎలేవారు. ఇప్పుడు మిర్చి సాధిస్తున్న కలెక్షన్ల తో, ప్రభాస్ పేరు కూడా ఈ లిస్టు లో చేరిపోయింది. మిర్చి అందించిన ఉత్సాహం తో, తన తదుపరి చిత్రం బాహుబలి కి ఎంతో కసరత్తు చేస్తున్నాడు ప్రభాస్. విజయ పరంపర కొనసాగించాలని తహ తహ లాడుతున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nagarjuna greeku veerudu movie
Richa gangopadhyay waiting for star actors movie chance  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more