Vishwaroopam ban can spell rs70 crore loss

vishwaroopam, kamal haasan, vishwaroopam ban, vishwaroopam ban can spell loss, kamal haasans vishwaroopam, vishwaroopam banned

The delay in the screening of Kamal Haasans Rs.95 crore film Vishwaroopam in the wake of a ban after some groups tagged it as anti-Muslim is likely to result in an estimated loss of Rs.70 crore, say industry experts.

Vishwaroopam ban can spell Rs.30 crore loss.png

Posted: 02/02/2013 07:22 PM IST
Vishwaroopam ban can spell rs70 crore loss

vishwaroopam

గత కొన్ని నెలలుగా వివాదం లో మునిగిన కమల్ హస్సన్ 'విశ్వరూపం' ఎట్ట కేలకు తుది మజిలీ చేరుకుంది... ఇతర అన్ని భాషల్లో విడుదల అయిన ఈ చిత్రం, తమిళం లో మాత్రం విడుదలకు నోచుకోలేదు... తమిళ నాడు సీ. యం. జయ లలిత యండ్ టీం ఈ చిత్ర విడుదలకు అభ్యంతరం చెప్పడమే ఇందుకు కారణం. కాని, సంబంధీత వర్గాలకు ఈ చిత్రం చూబించడం, ఆరోపించిన విధంగా  ఏ వర్గం వారిని కించపరిచే విధంగా ఇందులో సన్నివేశాలు లేవని స్పష్టంగా తేలడం తో, ఈ చిత్రం విడుదల చెయ్యచ్చు అన్ని ఉత్తర్వులు పొందాడు, కమల్...అయితే, కమల్ ఆవేశం కాస్త తగ్గింది అనే చెప్పాలి. లేదంటే నిన్నటి వరకు, తనకు అన్యాయం చేసిన ఈ దేశాన్నే విడిచిపోతాను అన్నాడు ఈ నటుడు... ఇప్పుడు తనకు కాస్త ఊరట లభించిందని, త్వరలో ఈ చిత్రాన్ని తమిళం లో విడుదల చేస్తాం అని, ఇంకొకసారి మాత్రం ఇలా తన చిత్రాలకి బ్రేకులు వేస్తె, దేశాన్ని విడిచిపోక తప్పదని స్పష్టం చేసాడు కమల్..చిత్రం విడుదలకి నోచుకున్నందుకు ఆనందంగా ఉన్నా,

ఈ వివాదాల క్రమం లో కనీసం 70 కోట్ల నష్టం వచ్చిందట, ఈ చిత్ర దర్శక - నిర్మాత అయిన కమల్ కి... అయినా డబ్బు ముఖ్యం కాదని, చిత్రం ప్రేక్షకాదరణ  పొందితే చాలని చెప్పుకొచ్చాడు కమల్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hyderabad issue
Chamundi sent girls to sachin aca secy gangaraju  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more