ఇష్టమున్నంత తాగండి.. నచ్చింది తినండి .. అంటూ నగరంలో ఈవెంట్ల నిర్వాహకులు ప్రచారం చేస్తున్నారు. మీకు మందెక్కువైనా.. మాదే బాధ్యత అంటున్నారు. అయితే ఈసారి కేవలం అమ్మాయిల కోసమే కొన్ని బార్ సెంటర్లు ఓపెన్ చేశారు. నగరంలో మధ్యం తాగుతున్న అమ్మాయిల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. చిత్తుగా తాగి మత్తులో జోగుతున్నవాళ్లు ఎందరో అమ్మాయిలో హైదరాబాద్ నగరం నిండ ఉన్నారు. అలాంటి వారి కోసం కొత్త సంవత్సరం కొత్త బార్లు ఓపెన్ చేశారు. గత సంవత్సరం జరిగిన వేడుకల్లో మందు ఎక్కువై పడిపోయిన అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. దీనిని దుష్టిలో ఉంచుకోని ఈ సంవత్సరం లేడీ బౌన్సర్లను ఏర్పాటు చేశాయి కొన్ని సంస్థలు. ఇటీవల ఢిల్లీలో విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ సంఘటనతో నగరంలో అమ్మాయిలు రాత్రులు బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఇక కొత్త సంవత్సరం వేడుకలంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో అమ్మాయిలను ఆకర్షించేందుకు ప్రత్యేక రక్షణ చర్యలు ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని సంస్థలు తమ వద్ద పనిచేసే మహిళా సెక్కురిటీ సిబ్బందినే పార్టీ ఏరియాల్లో నియయిస్తుంటే.. మరి కొంత మంది ప్రత్యేకంగా లేడీ బౌన్సర్లను ఏర్పాటు చేస్తున్నారు. మహిళా బౌన్సర్ల ఏర్పాటు అమ్మాయిల రక్షణ కోసమే కాకుండా.. మత్తులో ఉన్న మగువల అసభ్య ప్రవర్తనను నియంత్రించేందుకు ఉపకరిస్తుందని నిర్వహకులు భావిస్తున్నారు. అమ్మాయిలు కొంచెం జాగ్రత్తగా తాగండి..? లేడీ బౌన్సర్లు ఉన్నారు కదా అని హద్దు మీరితే .. అపవాధులు ఒంటికి అంటుకుంటాయి.. లేడీ బౌన్సర్లు మీరు కూడా జాగ్రత్తగా డీల్ చేయండి.. లేకపోతే కొత్త సంవత్సరం రోజు పెద్ద గొడవలు అవుతాయి?
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more