ఢిల్లీలో జరగబోయో అఖిల పక్ష సమావేశానికి అన్ని రాజకీయ పార్టీ సిద్దమైనట్లు తెలుస్తోంది. రాజకీయ పార్టీలన్ని తెలంగాణకు అనుకూలంగా చెప్పాలని టీఆర్ఎస్ నాయకులు హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. టీడీపీ నుండి ఇద్దరు నాయకులు వెళ్లటం జరుగుతుంది. వారు తమ అభిప్రాయాన్ని లేఖ ద్వారా తెలుపుతామని , అఖిల పక్ష సమావేవం అయిన తరువాత మీడియా ఆ లేఖ ఇస్తానమి టీడీపీ నాయకులు యనమల రామక్రిష్ణుడు, కడియం శ్రీహరి చెప్పటం జరిగింది. ఇక మిలిగింది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడే టీఆర్ఎస్ పార్టీ అధినేత కె. చంద్రశేఖరరావు గుండె జారిపోతుందని రాజకీయ నాయకులు అంటున్నారు. ఈ అఖిల పక్ష సమావేశం కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుందోనని కేసిఆర్ తెగ భయపడుతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. కొంపతీసి తెలంగాణకు ఒకే అంటే, మాత్రం కేసిఆర్ గుండె పలిగినట్లేనని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తెలంగాణ ఇస్తే ఇక టీఆరఎస్ పార్టీ ఎందుకు? కాంగ్రెస్ పార్టీ మాట చెల్లుతుంది కాబట్టి కేసిఆర్ తో తెలంగాణ ప్రజలకు పెద్ద అవసరం ఉండదని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. కేసిఆర్ ఉద్యమం పేరుతో బాగా సంపాదించాడని , రాజకీయ పార్టీలు అంటున్నాయి. ఈ సమావేశానికి స్వయంగా కేసిఆర్ హాజరవ్వటం పై అనేక అనుమానాలు వస్తున్నాయాని సీనియర్ రాజకీయ నాయకులు అంటున్నారు. కేంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే, మాత్రం కేసిఆర్ ఇక ఫామ్ హౌస్ కే పరిమితం కావాల్సిందేనని టీడీపీ నాయకులు అంటున్నారు. మొత్తం మీద కేసిఆర్ కు రేపటి దిగులు పట్టుకుందని రాజకీయ నాయకులు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అఖిల పక్షంలో ఏదో ఒక మెలిక పెడితే మాత్రం ఇక రాష్ట్రంలో కేసిఆర్ రెచ్చిపోతాడని, ఉద్యమం పేరుతో, విద్యార్థులతో, తెలంగాణ ఉద్యోగులతో ఆటలు ఆడుకుంటాడని టీడీపీ సీనియర్ నాయకులు అంటున్నారు. కేసిఆర్ మాత్రం మనసులో తెలంగాణ రాకూడదనే కోరుకుంటున్నాడని, అన్ని రాజకీయ పార్టీల నాయకులు అనుకుంటున్నారని మీడియా వర్గాలు అంటున్నాయి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more