Ram charan teja in nayak

Ram Charan Teja, Chiranjeevi, Telugu movie, Nayak

am Charan Teja much promoted film Nayak was unveiled recently. The film also features Kajal Aggarwal and Amalapal in the lead roles.

Ram Charan Teja in Nayak.png

Posted: 12/24/2012 03:53 PM IST
Ram charan teja in nayak

Ramcharan_Chiru

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్... ఎప్పటికప్పుడు, తన సినిమాలతో, ఫంక్షన్లలో తన మాటలతో, తండ్రి కి తగ్గ తనయుడు అని అనిపించుకుంటూ ఉంటాడు, ఈ యువ హీరో... సినిమా పరిశ్రమలో అడుగుపెట్టింది, కొంతకాలం క్రితమే అయినా, ఇటు తెలుగు లో స్టార్డం ని సంపాదించుకోవడమే కాక, హిందీ లో కూడా, 'జంజీర్' వంటి చిత్రం రీమేక్ చేస్తూ, అందులో హీరో గా నటిస్తూ, హిందీ ప్రేక్షకులకి కూడా చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నాడు, చెర్రీ... త్వరలో, సంక్రాంతి బరిలో 'నాయక్' గా మన ముందుకు రాబోతున్నాడు.

తన మొదటి చిత్రం, 'చిరుత' తో నే, కమర్షియల్ హిట్ కొట్టిన చరణ్, 'మగదీరుడి' గా అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు... 'ఆరెంజ్j' లో విన్నూత్న తరహా పాత్రలో, లవర్ బాయ్ గా మెప్పించే ప్రయత్నం చేసినా, ఆశించినంత ఫలితం ఈ చిత్రం ఇవ్వలేకపోయింది... అయితేనేం, 'రచ్చ' తో ఈ లోటుని భర్తీ చీసేసాడు, చెర్రీ... మాస్ హీరో గా ప్రేక్షకులలో ఈ చిత్రం ద్వారా మంచి గుర్తింపునే సంపాదించుకున్నాడు. ఇప్పుడు మళ్ళి, వి. వి. వినాయక్ వంటి, కమర్షియల్ హిట్లు అందించడం లో దిట్టగా పేరు ఉన్న దర్శకుడిని ఎంచుకుని, తోలి సారిగా ద్విపాత్రాభినయం తో 'నాయక్' గా మన ముందుకు రాబోతున్నాడు.

'నాయక్' గా చరణ్, ఏ వర్గం ప్రేక్షకులని ఆకట్టుకోబోతున్నాడు? చరణ్ పోషించిన రెండు పాత్రల తీరు ఎలా ఉండబోతోంది? అసలు ఈ సినిమా 'మాస్' కోసమా, 'క్లాస్' ప్రేక్షకుల కోసమా? ఇటువంటి ప్రశ్నలు ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో హల్ చల్ చేస్తున్నాయి. అయితే, ఈ చిత్రం ఆడియో, ట్రయిలర్స్ మాత్రం 'నాయక్' అటు క్లాస్ ని ఇటు మాస్ ని ఆకట్టుకునే విధంగా ఉంటుంది అనే విషయాన్ని స్పష్టం చేస్తోంది... ఈ విభజన పక్కన పెడితే, 'నాయక్' పూర్తి వినోదాన్ని పంచె చిత్రంగా ఈ సంక్రాంతి సినిమాల బరిలో, వినోదాత్మకంగా ఉండబోతోంది అని, చిత్ర యూనిట్ నమ్మకం వ్యక్తం చేస్తోంది...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Successful young hero nani
Anushka and nagarjuna  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more