తమన్నా ఈ పేరు ఇప్పుడు టాలీవుడ్ అందరి పెదాలపై నానుతుంది. తమన్నా పేరు తలుచుకోని అభిమానేలేడు. తమన్నా, నా మీల్క్ బ్యూటీ... అంటూ పెదాలు తడిచేసుకుంటారు యూత్. తమన్నా పేరు పలికితే చాలు కుర్రకారికి తడిసిపోతుందట. తమన్నా జీవితంలో అన్నీ హ్యాపి డేస్ లేనని చెబుతుంది. అయితే సినీ పరిశ్రమలోకి కొత్తగా ఎంతోమంది వస్తుంటారు. అలాంటి వారు అవకాశం ఇస్తే తామేంటో నిరూపించుకుంటామనే మాటలు మనకు తరచు వినిపిస్తుంటాయి. కానీ అవకాశం ఇస్తే దానిని వినియోగించుకొని గుర్తింపు తెచ్చుకొనే వాళ్లు చాలా తక్కువుగా ఉంటారు. అలాంటి వారిలో తమన్నా ఒకరు. తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటంలో తమన్నా తరువాత ఎవరైన. తను నటించే ప్రతి సినిమాలో కొత్తగా కనిపించటంలో తమన్నా రూటుసపరేటుగా ఉంటుందని టాలీవుడ్ టాక్. ఆమెతో పాటు అనేక మంది హీరోయిన్లు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. కానీ వారు ఎవ్వరు రాణించలేకపోయారు. అయితే తమన్నా మాత్రం అటు పోటులను దాటుకుంటూ, అనిగి, మనిగి, పొదుపుగా బట్టలు దరించి సినిమాలకు విజయం చేకూర్చటంలో మీల్క బ్యూటి స్పెషల్. అందువలన తమన్నా నటించిన సినిమాలు దాదాపు అన్ని విజయాలే సాధిస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఆ విజయాన్ని తనదిగా భావించకుండా చిత్ర పరిశ్రమ విజయంగా భావిస్తుందట తమన్నా. అలా భావించినప్పుడు కలిగే ఆ అనుభూతి ఎలా ఉంటుందో ఆమెకు బాగా తెలుసునని చెబుతుంది. నటీమణులను తక్కువ చేసి మాట్లాడినట్లు, వారిపై విమర్శలు చేసినట్లుగానీ తమన్నా జీవితంలో లేవని అంటారు టాలీవుడ్ జనాలు. ఆమె ఎవరికైన మనస్సూర్తిగా విజయం యొక్క శుభాకాంక్షలు చెబుతుందట. అయితే చక్కటి ప్రతిభకు చక్కటి ప్రశంస దక్కితే ఆ ఉత్సాహమే వేరుగా ఉంటుందని తమన్నా చెబుతుంది. కొత్త హీరోయిన్స్ ను తమన్నా తప్పనిసరిగా అభినందిస్తుందట. ఒకేచోట పని చేస్తూ, ఒకే సంస్థలో ఉంటూ, ఒకరికొకరు స్నేహితుల్లా ఉండాలనేది ఆమె కోరిక. మంచి పాత్రలు దక్కలేదని అసూయ పెంచుకోవడం, హీరోయిన్స్ పై విమర్శలు చేయటం లాంటి వాటికి ఆమె ఎప్పుడు దూరంగా ఉంటుందని చెబుతుంది. ఒక పరిశ్రమలో ఉంటున్నప్పుడు కలిసి ఉంటేనే అందరికి మేలు జరుగుతుందని మీల్క్ బ్యూటి చెబుతుంది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more