Rumors on ys sharmila contesting in 2014

Rumors on Sharmila contesting in 2014, Sharmila contesting from Visakhapatnam or Pulivendula, YSR Daughter Sharmila into Active Politics

Rumors on YS Sharmila contesting in 2014

Rumors on YS Sharmila contesting in 2014.png

Posted: 11/24/2012 12:17 PM IST
Rumors on ys sharmila contesting in 2014

purandeswari

దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి కూతురు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చెల్లెలు అయిన షర్మిల జగన్ జైలుకు వెళ్లినప్పటి నుండి ఆ పార్టీని తన భుజస్కందాల  పై వేసుకొని నడిపిస్తూ ఉన్న ఆమె త్వరలో రానున్న 2014 ఎన్నికల్లో పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తుందనే వార్తలు వస్తున్నాయి. షర్మిళ పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తే, ఎక్కడి నుండి చేస్తుంది ? తన అన్న పార్లమెంటు స్థానం అయిన కడప నుండి చేస్తుందా ? లేక వేరే దగ్గరి నుండి చేస్తుందా అంటే... దీని పై పలు రకాలుగా  అనుకుంటున్నారు.. మొదట ఆమె కడప నుంచి పోటీచేయాలని అనుకున్నా కానీ, జగన్ ఇప్పటికే తమ కుటుంబానికి చెందిన అవినాశ్ రెడ్డికి హామీ ఇచ్చారని, అయినా ఆ సీటు తనకే ఇవ్వాలని ఆమె కోరుతున్నట్లుగా కధనాలు వస్తున్నాయి. ఈమె పోటీ పలు ప్రచారాలు ఉన్నాయి. షర్మిలను ఉత్తరాంధ్ర నుంచి పోటీకి దించవచ్చని కొందరు చెభుతున్నారు. కేంద్ర మంత్రి పురందేశ్వరిని ఎదుర్కోవడానికి షర్మిలను విశాఖపట్నం నుంచి పోటీచేయించవచ్చని ఆ పార్టీలో కొందరు నాయకులు  అనుకుంటున్నారు . షర్మిల నిజంగానే లోక్ సభకు పోటీచేయాలని అనుకుంటున్నారా ? అదే నిజమైతే ఖచ్చితంగా కడప సీటే కోరుకుంటున్నారా ? లేక అన్న పార్టీని నిలబెట్టాలంటే.... ఎక్కడనుంచైనా సవాలుకు సిద్దపడుతున్నారా  ? అన్న విషయం పై క్లారిటీ రావాల్సి ఉంది. ఏది ఏమైనా పురందేశ్వరి పై చేస్తే పోరు టి.20 మ్యాచ్ లా ఉంటుందని  అంటున్నారు  రాజకీయ విశ్లేషకులు .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nandeeswarudu producer arrested by cbi
Is kavuri joining in ysrcp  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more