Tapsee replace richa in iddarammayilatho

puri replaces richa, Tapsee replace Richa Iddarammayilatho movie, iddarammailatho second heroine tapsee, heroine richa hot, allu arjun romance tapsee, tapsee new movie iddarammailatho, tapsee new chance puri jaganadu, allu arjun and tapsse, tapsee allu arjun and amala paul, tapsse replace richa, tapsse replace richa in iddarammailatho movie,

Tapsee replace Richa in Iddarammayilatho

tapsee.gif

Posted: 11/02/2012 04:16 PM IST
Tapsee replace richa in iddarammayilatho

Puri replaces Richa in allu arjun movie Iddarammayilatho

నిన్నటి వరకు  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్  నటిస్తున్న  ‘ఇద్దరమ్మాలతో’ అనే సినిమాలో ఒక అమ్మాయి  రిచా గంగోపాధ్యాయ  పేరు వినబడిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు  ‘జులాయి’తో నేను సినిమా చేస్తానని  తెల్లపిల్ల  రిచా మీద పోటీకి రావటం జరిగినట్లు ఫిలిం వర్గాలు చెప్పకుంటున్నాయి. జులాయితో మిర్చిలాంటి పాప కలిసి గరమ్ గరమ్ గా రొమాన్స్ మసాల  దట్టించి  జులాయి దగ్గర మార్కులు కొట్టేద్దాం అనుకున్న రిచా గంగోపాధ్యాయకు తెల్లపిల్ల తాప్సీ అడ్డుపడిందట.  పూరి జగన్నాథ్  దర్శకత్వంలో  అల్లు అర్జున్ తో కలిసి చేసే సినిమా అవకాశం  చేజార్చుకుంది. జులాయితో మొదట రిచా గంగోపాధ్యాయ , అమలాపాల్  ను హీరోయిన్లుగా ఎంచుకున్నారు.  అయితే ఇప్పుడు రిచా స్థానం  తెల్లపిల్ల తాప్సీ తన్నుకుపోయిందని టాలీవుడ్ టాక్.  రిచా తప్పించటం వెనక తెల్లపిల్ల ఏదో చేసిందనే అనుమనాలు  వస్తున్నాయాని సినిమా యూనిట్ సభ్యులు అనుకుంటున్నారు.  తాప్సీ  పూరిని  గోకిందో, లేక దేవిశ్రీ ప్రసాద్ కి తెల్లపిల్ల ప్రసాదం పెట్టిందో , ఈ సినిమాకు నిర్మాత అయిన బండ్ల గణేష్ కు బంఫర్ ఆఫర్ ఇచ్చిందో తెలియాదు కానీ  రిచా ను తప్పించినట్లు  ఫిలింనగర్లో టాక్  నడుస్తుంది.  ఈ మధ్య కాలంలో  తెల్ల పిల్ల తాప్సి  బాగా ముదిరిపోయిందనే టాక్ సినీ ప్రజల వద్ద వినిపిస్తుంది. మొత్తం మీద రిచాకు జులాయితో్  చేసే రొమాన్స్  మిసైందని టాలీవుడ్  జనాలు చెప్పుకుంటున్నారు.

Tapsee replace Richa in Iddarammayilatho

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Lokesh to take over padayatra from naidu
Manchu lakshmi prasanna hot stills  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more