Amitabh bachchans birthday bash was fun say guests

Amitabh Bachchan's 70th birthday,Chiranjeevi attends Amitabh's birthday bash

Amitabh Bachchan's birthday bash was fun, say guests

Amitabh.gif

Posted: 10/12/2012 07:58 PM IST
Amitabh bachchans birthday bash was fun say guests

Amitabh Bachchan's birthday bash was fun, say guests

నిన్నరాత్రి ముంబై ఫిల్మ్ సిటీలోని  రిలయన్స్  మీడియా వర్క్స్  ప్రాంగణం తారాతోరణంతో కళకళలాడిపోయింది.  భారత చలన చిత్ర పరిశ్రమలోని ఆగ్ర తారలందరూ  అక్కడే కొలువు దీరారు.  అమితాబ్ బచ్చన్  70వ  జన్మదిన వేడుకల్లో  పాల్గొని సందడి చేశారు.  బాలీవుడ్ తో పాటు తెలుగు, తమిళ సినీ రంగాలకు చెందిన  ప్రముఖులు  ఈ పుట్టిన రోజు  సంబరాల్లో  పాలుపంచుకున్నారు.  అతిథులకు  అమితాబ్ దంపతులు  సాదర స్వాగతం  పలికారు. అయితే ఈ వేడుకలో కొన్ని విచిత్ర సంఘటనలు చోటు చేసుకున్నాయి.  ఆ విచిత్ర సంఘటనలు మనసుకు ఆనందాన్ని నింపే అరుదైన సంఘటను జరిగినట్లు తెలుస్తోంది.  ఈ పుట్టిన రోజు వేడుకలో అమితాబ్ బచ్చన్ జయ కలిసి డ్యాన్స్  చెయటం కమాన్ కానీ వారితో పాటు వారి కొడుకు అభిషేక్ బచ్చన్ , ఐశ్వర్యా రాయ్ లు కలిసి గ్రూప్ గా డ్యాన్స్ చెయ్యటంతో  వేడుకలో కొత్త ఆనందం సంతరించుకుంది. అయితే వీరితో పాటు  మెగా స్టార్  చిరంజీవి  ఆయన భార్య సురేఖ, రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా కలిసి డ్యాన్స్ చేసినట్లు తెలుస్తోంది.  

Amitabh Bachchan's birthday bash was fun, say guests

మెగా స్టార్ చిరంజీవి మంచి డ్యాన్స్ చెయటంతో టాలీవుడ్ నుండి వెళ్లిన అక్కినేని నాగార్జున  కూడా మూడ్ రావటంతో.. తన భార్య అమలతో  డ్యాన్స్ మొదలు పెట్టారు. ఇంతలో  టాబు కు నాగ్ కనుసైగ చేసి రమ్మటంతో   అటు అమల ఇటు టాబు ఇద్దరి మధ్య మన్మథుడు నాగార్జున చేసిన డ్యాన్స్  అందరు ఆశ్చర్యపోయినట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.  వేడుక అనంతరం ముగ్గురు కలిసి టాబు ఇంటికి వెళ్లినట్లు వార్తలు.  అందరి కంటే హైలెట్ గా నిలిచిన డ్యాన్స్  విధ్యబాలన్ . థర్టీ పిచ్చర్ లో పాటకు విద్యా సూపర్ గా నాట్యం చేసి .. వేడుకలో ఉన్న మగవారికి వేడి పుట్టించిందట.  ఒకనొక సమయంలో  అమితాబ్ వచ్చి ఆమెతో కలిసి డ్యాన్స్ చేసే మూడ్ వచ్చినట్లు బిగ్ బి  ఊగిపోయారట.  అవిధంగా విద్యా  వేడుకలో ఉన్న మగవారికి హీట్ పుట్టించింది.  అయితే మంచి వయసులో ఉన్న రానా ఆ వేడి తట్టుకోలేక   తన తోడు కోసం  బాగా వెతికినట్లు బాలీవుడ్ న్యూస్.  రానా చూపులు త్రిష కోసం వెతికినట్లు తెలుస్తోంది. అయితే చివరకు అన్నీ కరిగిపోయిన సుందరి బిపాసాబసు తో  ఆనందపడి తన వేడి తగ్గించుకున్నట్లు బాలీవుడ్ వార్తలు. అసలు షారుఖాన్ అయితే పుల్ హంగామా చేసినట్లు తెలుస్తోంది.  అయితే చివరిగా  అమితాబ్ హేమామాలిని , మాధురీ దీక్షిత్ వారితో కలిసి సినీ గీతాలకు డ్యాన్స్ చేయటం జరిగిందని బాలీవుడ్ లో చెప్పుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cameraman gangatho rambabu
Brothers vs charulatha  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more