Cameraman ganga tho rambabu

Cameraman Ganga tho Rambabu,Cameraman Ganga Tho Rambabu Telugu movie, Cameraman Ganga Tho Rambabu review, videos, Terzer,

Cameraman Ganga tho Rambabu

Rambabu.gif

Posted: 10/06/2012 07:54 PM IST
Cameraman ganga tho rambabu

Cameraman Ganga tho Rambabu

గబ్బర్ సింగ్ సినిమాతో  పవన్ కళ్యాణ్  రేంజ్ పెరిగిపోయింది.  పవన్ కళ్యాణ్  సంచలనం రేపిన సినిమా  గబ్బర్ సింగ్.  పవన్ కళ్యాణ్ సినిమా  కోట్లు కూరిపించిన విషయం తెలిసిందే. అయితే   త్వరలో  విడుదలకు సిద్దంగా ఉన్న కెమెరామెన్  గంగతో రాంబాబు సినిమా ఇప్పటికే భారీగా అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. అందరి కంటే ముందుగా సినిమా ఫ్రింట్లు కొన్నవారి  మరళ వాటిని వందశాతం  లాభానికి  అమ్మకోవటం  జరిగిందట. టాలీవుడ్ లో విడుదలకు ముందే భారీ లాభాలు వసూలు చేసిన  రాంబాబు. టాలీవుడ్ లో కొత్త ఆనందాన్ని నింపుతుందని టాలీవుడ్ ప్రజలు అంటున్నారు.  కృష్ణా జిల్లా రైట్స్ మంచి ఫాన్సీ అమౌంట్ కి అమ్ముడు పోయాయి. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ గ్రూప్ వారు 2.25 కోట్లకి ఈ చిత్ర కృష్ణ జిల్లా రైట్స్ దక్కించుకున్నారు. పవన్ సరసన తమన్నా కథానాయికగా నటించిన ఈ చిత్రం ఈ అక్టోబర్ 18 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డి.వి.వి దానయ్య నిర్మించారు.  

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం కోసం పవన్ కళ్యాణ్ రాత్రి పగలు తేడా లేకుండా డబ్బింగ్ చెప్పారు. ఇటీవల  విడుదల చేసిన థియేటర్ ట్రైలర్లో వదిలిన పంచ్ డైలాగ్స్ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోందని అంటున్నారు.  రాంబాబు మాత్రం విడుదలకు ముందే  కలెక్షన్ల సునామీ  పెరిగిపోవటంతో.. దర్శకులు, నిర్మాతలు చాలా ఆనందంగా ఉన్నట్లు తెలుస్తోంది.  అయితే వార్త తెలుసుకున్న బండ్ల గణేష్  కొంచెం బాధపడుతున్నట్లు టాలీవుడ్ టాక్ . ఎందుకు కంటే రాంబాబు సినిమాకు కూడా నేను నిర్మాత అయితే చాలా బాగుండేదని ఆయన తన సన్నిహితులతో చెప్పి బాధపడినట్లు సినీ జనాలు అనుకుంటున్నారు. రాంబాబు విడుదల అయితే ఏ రేంజ్ లో కలెక్షన్ లు ఉంటాయోనని పవన్ అభిమానులు ఊహించుకుంటున్నారట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Katrina aish kareena top five actress
Lagadapati vs ktr  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more