Sorry teacher release date

Sorry Teacher Release Date,Sorry Teacher Movie news, Sorry Teacher film release date, Sorry Teacher Movie ... sorry teacher poems, sorry teacher review, Telugu Movie Sorry Teacher

Sorry Teacher Release Date

Teacher.gif

Posted: 09/28/2012 07:30 PM IST
Sorry teacher release date

Sorry Teacher Release Date

టీచర్ అంటే ఎంతో పవిత్రమైన వ్యక్తి.  విద్యార్థులకు టీచర్ అంటే అమితమైన గౌరవం? ఆ టీచర్ చెప్పే మాటలు యువతకు దిక్ సూచిలా పని చేస్తాయి. కానీ ఇప్పుడు ఒక తెలుగు టీచర్  ఘోరమైన పనికి పునుకుంది. విద్యార్థుల జీవితాలను అంధకారం చేయటానికి కంకణం కట్టుకుంది.  సిగ్గు ఎగ్గూ ను వదిలిసే బరితెగించి బజారు పైకి రాబోతుందట. ఈ టీచర్ వెనక తెలుగు దర్శకుడు ఉన్నట్లు తెలుస్తోంది.  ఈ టీచర్ బయటకు పంపాటానికి  సర్టిఫికేట్  దర్శకుడు పొందినట్లు తెలుస్తోంది.  తెలుగులో  విడుదలకు సిద్దంగా ఉన్న సినిమా ‘సారీ టీచర్’  ఈ సినిమాకు  సెన్సార్ బోర్డు  వారు యు/ఏ సర్టిఫికేట్ ఇవ్వటంతో .. ఇక విడుదలకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లేనని దర్శకునిర్మాతలు చెబుతున్నారు. ఈ టీచర్ పై  ఎన్నో  వివాదాస్పదమయిన విషయం తెలిసిందే.  ఒక టీనేజ్ పిల్లాడు  చదువులు చెప్పే టీచర్  మనసు పారేసుకోవడం జరుగుతుందట. ఆ టీనేజ్ కుర్రోడు ఆ టీచర్ పై చేసే కామా క్రీడాలు సినిమాకు పెద్ద హైలెడ్ అని దర్శకులు చెబుతున్నారు.  ఈ సినిమాలో  టీచర్ గా నటించిన  హీరోయిన్  కావ్వా సింగ్  మాత్రం  సిగ్గు లేకుండా హ్యాపిగా ఉందని నిర్మాతలు చెబుతున్నారు.  అంతేకాకుండా ఈ సినిమా చూసిన విద్యార్థులు టీచర్లని  గౌరవిస్తారంటూ  ఉచిత సలహాలు చెబుతుంది. ఆమె ఈ సినిమా పబ్లిసిటి కోసం అన్ని మార్గాలు తెరిచి ఉంచుతుందట.  అంటే విపరీతంగా ఎక్స్ పోజింగ్  చేసిన టీచర్ . సినిమాను ఎలా అమ్మాలో కూడా తెలుసుకుందని టాలీవుడ్ టాక్.  ఈ టీచర్  ఎక్స్ పోజింగ్ చూసి సెన్సార్ బోర్డు వారికే కింద ప్యాంట్ తడిసి పోయిందని టాలీవుడ్ ప్రజలు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ravi teja wants freshness in movies
Why is kcr silent on telangana  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more