Pawan kalyan and puri jagannath

Pawan Kalyan, Tamannaah, Cameraman Ganga Tho Rambabu,tor pawan kalyan,director puri jagannath,pawan kalyan puri comb,pawan kalyan new movie,pawan kalyan charector,media,yellow journalism

Pawan Kalyan and Puri Jagannath

Pawan.gif

Posted: 09/27/2012 06:39 PM IST
Pawan kalyan and puri jagannath

Pawan Kalyan and Puri Jagannath

మెగా స్టార్  చిరంజీవి  తమ్ముడు  పవర్ స్టార్  పవన్ కళ్యాణ్  హీరో గా తన హవా చాటుకున్నాడు.   నటనలో కొత్త వైవిద్యం చూపించి తన చుట్టు అభిమానుల ప్రపంచం అనే కంచనె కట్టుకున్నాడు.  ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే .. పాలు తాగే వయసు నుండే  ఆయన కు అభిమానిగా మారిపోతున్నారు.  ఇక పండు ముసలి వాడైన సరే  ఒక గబ్బర్ సింగ్ లా  జల్సా చెయ్యల్సిందే.  పవన్ పేరు తలచుకుంటే  చాలు  త్రీన్ మార్ వేయ్యాల్సిందే.  పవన్  కళ్యాన్ ను వెండి తెరపై చూస్తే చాలు కెవ్వు కేకలు గోల చేస్తాయి. అలాంటి పవన్ కళ్యాణ్ ను కొంత మంది దర్శకులు బాగా వాడేసుకుంటున్నారు.  పవన్ లో ప్రతి యాంగిల్ని , అతని ఆలోచనల్ని, ప్రవర్తనని, ఫీలింగ్స్నీ అన్నీ  1000 పర్సెండ్  వాడేసుకుంటున్నారు.  ఇప్పుడు దర్శకుడు పూరి జగన్ అయితే  పుల్ గా పిండేసుకుంటున్నాడని  టాలీవుడ్  ప్రజలు అంటున్నారు.  పవన్ కళ్యాణ్ నటించిన కెమెరామెన్ గంగతో రాంబాబు  లో పూరి జగన్ పవన్ బాగా వాడుకున్నాడని తెలుస్తోంది.   కాకపోతే  ఇప్పటి వరకు  పూరి వాడుకున్న పవన్ యాంగిల్ ని ఎవరు వాడుకోలేదట.  ఈ సినిమాతో పూరి రెంజ్ పెరిగిపోతుందని  టాలీవుడ్ లో టాక్. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hina rabbani khar attempt suicide
Anushka shetty and nagarjuna  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more