తెలుగులో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తూనే, తమిళ, మలయాళ చిత్రాల్లో తన ప్రత్యేకతను చాటుకోవడానికి ఆరాటపడుతోంది అమలాపాల్. అయితే ఊహించని అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ రావడం.. ఒకోసారి చేతిలో ఉన్న సినిమాలు చేజారిపోవడం ..ఇవన్నీ చిత్రపరిశ్రమలో జరిగే విచిత్రాలే. అంతమాత్రన వాటినే తల్చుకుంటూ కూర్చుంటే కేరీర్ లో ముందుకు వెళ్లలేం అంటోంది. అందాల భామ అమలాపాల్. తెలుగు, తమిళ భాషల్లో నటిస్తూ ఏక కాలంలో అటు తమిళం, తెలుగు ప్రేక్షకుల మనసుల్ని దోచుకున్న అమలాపాల్. ఇప్పుడు టాలీవుడ్ పై కన్నేసింది. ముఖ్యంగా కుర్రకారుని తన గ్లామర్ తో కట్టిపడేస్తూ ముందుకు దూసుకెళుతోంది అమలా పాల్. అయితే ఆమె హీరోయిన్ కాకపోతే అనే ప్రశ్న అమలా పాల్ ఎప్పుడు వేసుకోలేదట. అయితే తన జీవిత ప్రయాణంలో ఎదురయ్యే మలుపులూ , ఎత్తు పల్లాలు మనం ఊహించలేమని చెబుతుంది ఈ కలువా కళ్ళ చిన్నది. ఆమె నటనను బయటకు తీసిని సినిమాలు ‘మైనా’ లవ్ ఫెయిల్యూర్ సినిమాల్లో అమలా తనలో ఉన్న నటనను ప్రేక్షకులకు చూపించింది. ఆమెకు వాణిజ్య ప్రకటనలు బిజినెస్ ఎక్కువగా ఉన్నప్పటికి అమలా సినిమాల్లో నటించడానికే మొగ్గు చూపుతోంది.
అమలా పాల్ కొన్ని సినిమాలు చేసినప్పటికి .. ఆమెది ఇంక మొదలు కాలేదని చెబుతుంది. అంటే మరోలా అనుకోండి. అమలా జీవిత ప్రయాణం ఇంకా మొదలు కాలేదని ఆమె చెబుతుంది. అయితే ఇప్పుడిప్పుడే పరిశ్రమ గురించి అమలాకు ఒక అవగాహనకు వస్తుందట. అయితే దర్శకు నిర్మాతల దగ్గర మంచి మార్కులే కొట్టేసిందని సినీ జనాలు అనుకుంటున్నారు. అమలా ఏ దారిలో ఎప్పుడు వెళ్లుతుందో ఎవరు చెప్పలేరట. ఇంతవరకు ఏ దారిలో వెళ్లాలనేది కూడా ఆమె నిర్ణయించుకోలేదని చెబుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మెగా కంపౌండ్ లో అమలా పాల్ ఉంది. రామ్ చరణ్ తో నాయక్ , అల్లు అర్జున్ తో ఇద్దరమ్మాయిలతో అనే సినిమాలు అమలా పాల్ చేతిలో ఉన్నాయాని టాలీవుడ్ జనాలు చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more