Pawan kalyan guest for srikanth devaraya movie audio function

Pawan Kalyan Guest for Srikanth Devaraya Movie Audio Function,Srikanth, Meenakshi Dixit, Vidisha starrer Devaraya Movie Audio Launch function held at Hyderabad. Pawan Kalyan, Hero Srikanth, Meenakshi Dixit, Vidisha, Shanvi, Nani Krishna, Chakri, Kiran Jakkamsetti, Ramesh Puppala, Anchor Suma

Pawan Kalyan Guest for Srikanth Devaraya Movie Audio Function

Pawan.gif

Posted: 09/13/2012 05:53 PM IST
Pawan kalyan guest for srikanth devaraya movie audio function

Pawan Kalyan Guest for Srikanth Devaraya Movie Audio Function

మెగాస్టార్ చిరంజీవి కి నాలుగో తమ్ముడు ఉన్నాడట?  అంటే పవర్ స్టార్ పవన్  కళ్యాణ్ తరువాత మరొక తమ్ముడు ఉన్నట్లు తెలుస్తోంది. అంటే మరోలా అర్థం చేసుకోండి?   ఆ తమ్ముడు టాలీవుడ్ లో హీరో అని అంటున్నాడు. మెగాస్టార్ చిరంజీవే  స్వయంగా పవన్ కళ్యాణ్ కు ఆ తమ్ముడ్ని పరిచయం చేశాడట.  అతనే మన టాలీవుడ్ హీరో శ్రీకాంత్.  చిరంజీవి అంటే చాలా ఇష్టం  అని శ్రీకాంత్ అనేక సార్లు చెప్పటం జరిగింది.  అంతేకాకుండా మెగా ఫ్యామిలీ అంటేనే శ్రీకాంత్ కు చాలా అభిమానం ఉందని టాలీవుడ్  జనాలు చెప్పుకుంటారు. 

Pawan Kalyan Guest for Srikanth Devaraya Movie Audio Function

శ్రీకాంత్  మెగా స్టార్ చిరంజీవితో కలిసి సినిమాలు చేసిన సందర్బాలు ఉన్నాయి. అయితే  శ్రీకాంత్ హీరోగా నటించిన సినిమా దేవరాయ్  పాటల వేడుకలో  పవన్ కళ్యాణ్ తో కొత్త శోభ సంతరించుకుంది.  ఆడియో ఫంక్షన్ కు ముఖ్య అతిథిగా వెళ్లిన పవన్ కళ్యాణ్  శ్రీకాంత్  తనకు మంచి ఫ్రెండ్ , మా ఫ్యామిలీలో ఒక వ్యక్తి గా చెప్పటం జరిగింది. అంతేకాకుండా శ్రీకాంత్  మంచి నటుడే కాదు.. మంచి మనిషి  కూడా .. అన్నయ్యకి శ్రీకాంత్  అంటే చాలా ఇష్టమని పవన్ కళ్యాణ్ చెప్పటంతో.. శ్రీకాంత్ ఎంతో ఆనందానికి లోనైట్లు  తెలుస్తోంది.  మా ఇంట్లో ఏ వేడుక జరిగిన  శ్రీకాంత్ ఫ్యామిలీని తప్పకుండా ఆహ్వానిస్తామని  పవన్ చెప్పినట్లు తెలుస్తోంది. ఇంట్లో అందరు హడావుడి చేస్తుంటే  పవన్ కళ్యాన్  మాత్రం  తన పనదో తాను చూసుకొని  వెళ్లిపోయేవారట.   పవన్ చాలా నిరాడంబరంగా  ఉంటారు. 

Pawan Kalyan Guest for Srikanth Devaraya Movie Audio Function

తన సినిమాకి వేడుక చేస్తామన్నా ఒప్పుకోరు . అలాంటి పవన్ కళ్యాణ్ ను నేనడితే వస్తారా అని శ్రీకాంత్ అనుకున్నాడట. అయితే శ్రీకాంత్ అడిగిన వెంటనే  ఒప్పుకోవటం జరిగిందట.   ఒక మంచి  సినిమాకి  మేలు జరుగుతుందనే  ఉద్దేశంతో  పవన్ వచ్చినందకు చాలా ఆనందంగా ఉందని శ్రీకాంత్ అంటున్నాడు.  పవన్ కళ్యాణ్ చేతుల మీదగా పాటలు విడుదల కావడం సంతోషంగా ఉందని శ్రీకాంత్ చెబుతున్నాడు. దేవరాయ్ మంచి విజయం సాధించాలని పవన్ కోరుకున్నట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Karunanidhi family problems
Health minister dl ravindra reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more