డమరుకం ఆడిమో ఆవిష్కరణ కె. రాఘవేంద్రరావు చేతుల మీద సిడీల ఆవిష్కరణ జరిగింది. అయితే ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ చేశారు. ఆయన ఈ ఆడియో ఫంక్షన్ తో .. సరికొత్త రికార్డు స్రుష్టించారు. దేవశ్రీ కేరిర్ లో 50 సినిమాలు పూర్తి చేసుకోవటం జరిగింది. అయితే ఈ సందర్భంగా .. దేవిశ్రీ .. స్టేజీ మీద.. తన బాల్యం గురించి చెప్పటం జరిగింది. తన బాల్యం గురించి చెబుతూ.. ఒక్కసారిగా దేవిశ్రీ తన తల్లిని గుర్తు చేసుకున్నారు. అంటే ఆ ఆడియో ఫంక్షన్ దేవిశ్రీ తన తల్లిదండ్రులతో హాజరైనట్లు తెలుస్తోంది. దేవిశ్రీ ఎదుగుదల కోసం తన తల్లి ఎంత కష్టపడిందో .. డమరుకం ఆడియో ఫంక్షన్ సాక్షిగా అందరి వినిపించాడు. తన కొడుకు కోసం ఏ తల్లి అయిన కష్టపడుతుంది కానీ.. దేవిశ్రీ మథర్ ..కష్టపడిన సన్నివేశాలు.. అక్కడున్న అందరిని ఆలోచింప చేశాయి. ఈ సమయంలో.. యాంకర్ సుమా .. మైకు అందుకొని డమరుకం సినిమాలోని మొదటి ‘‘లాలిపాట’’ ఆమె చేతుల మీదగా .. డమరుకం మ్రోగించి ..ఆడియో సాంగ్ ను వినిపించారు. అయితే ఆ పాట రాసింది.. రచయిత చంద్రబోస్ . గాయిని చేత ఆ పాట పాడించటం జరిగింది. అయితే ఆ పాట పాడుతున్నంత సేపు.. దేవిశ్రీ మథర్ కళ్ల నుండి కన్నీటీ దారాలు .. ( ఆనందబాష్పాలు ) రాలుతునే ఉన్నాయి .
ఆ పాట విన్న దర్శకుడు రాఘవేంద్రరావు, నాగార్జున, ఇంక తదితర వారికి తమ అమ్మాలు పాడిన లాలిపాట గుర్తుకు వచ్చి ఆనందంతో.. ఆనందభాష్పాలు రాల్చారు. తదుపరి గాయిని పాట మొత్తం పాడిన తరువాత .. చంద్రబోస్ మైక్ తీసుకొని . ఆ పాటలో రెండు లైన్లు మిసైనాయి అంటు.. చంద్రబోస్ పాడి వినిపించిన తీరు.. అక్కడున్న ప్రతి ఒక్కరి మనసుకు అత్తుకుపోయింది. తమ ఆనందాన్ని .. ప్రేక్షకుల రూపంలో.. చప్పట్లుతో తెలపటం జరిగింది. అయితే ఇంత మంచి పాటకు నా కొడుకు సంగీతం సమాకుర్చి .. ఆ పాటను నా చేతుల మీదగా.. రిలీజ్ చేయటంతో.. ఆమె. కన్నీటీ పర్వతమైంది. తన కొడుకు ఇచ్చిన గిఫ్ట్ తో.. ఆమె సంతోషంగా డమరుకం మోగించి నాగార్జున్ కు అభినంధనలు తెలిపినట్లు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more