Chiranjeevi at jayaprada new film opening

Chiranjeevi at Jayaprada New film Opening,Jayaprada, Matrudevobhava, politician, UP, Bhojpuri, producer, remake, tollywood, film makers

Chiranjeevi at Jayaprada New film Opening

Chiranjeevi.gif

Posted: 09/11/2012 04:34 PM IST
Chiranjeevi at jayaprada new film opening

Chiranjeevi at Jayaprada New film Opening

కాంగ్రెస్ ఎంపీ మెగా స్టార్ చిరంజీవి.. తన నటనతో  టాలీవుడ్ లో  మెగా స్టార్ అనిపించుకున్న ఆయన ఇప్పుడు  .. రాజకీయ పార్టీల్లో కూడా మెగా స్టారే అని నిరూపించుకున్నాడు . కాంగ్రెస్ పార్టీలో  ఒక సినీయర్ స్థాయికి చిరంజీవి ఎదిగిపోయాడు. అయితే ఇప్పుడు చిరంజీవి తన నటించిన నటి  యాబై ఏళ్లకు పైబడినా  తరగని అందంతో , రాజకీయ నాయకురాలిగా  రాణిస్తున్న  నటి జయప్రదకు  చిరంజీవి కలిసి నట్లు తెలుస్తోంది.  ఆమె చిరు చేతిలో చెయ్యి వేసి.. తన మనస్సులో ఉన్న కోరికను  చిరు ముందు పెట్టినట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి . అందుకు చిరు కూడా సమ్మతిగా..  జయప్రద చెయ్యిని గట్టిగా పట్టుకొని .. తన కోరిక తీరుస్తున్నాని  మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే.. మరొ రకం అనుకోకండి?  వీరి స్నేహ బంధం అంత ఘఢమైనది.  వీరి కలియకలో కొన్ని సినిమాలు  విజయం సాధించాయి .

Chiranjeevi at Jayaprada New film Opening

వీరి జంట వెండి తెరపై చాలా బాగుటుందని  తెలుగు ప్రేక్షకులు ఆనాడే .. కితాబులిచ్చారు.  అయితె జయప్రద ఉత్తరప్రదేశ్ లో  రెండు సార్లు  ఎంపీగా  గెలిచిన  ఆమె . అక్కడి పరిసరాలతో  బాగా అనుబంధం ఏర్పాడిందని  చెబుతుంది.  అయితే భోజ్ పురి చిత్ర పరిశ్రమ కోసం ఏదైనా చెయ్యాలనే  ఆలోచనతో  చిరు ను కలిసినట్లు తెలుస్తోంది.  అంటే ఒక చిత్రాన్ని ఆమే నిర్మాత గా  నిర్మించాలనే ఆలోచనలో  జయప్రద ఉన్నట్లు చిరు కు తెలిపింది.  ఆమె కోరిక మేరకు  చిరు  ఒకే చెప్పటంతో. ఆమె  భోజ్ పురి భాషలో  కథానాయికగా  నటిస్తూ ..మనోజ్ తివారి కథానాయకుడిగా  నటిస్తున్నారు. ఈ సినిమాకు కె.డి. దినకర్ కపూర్ దర్శకత్వం వహిస్తున్నారు.   తెలుగులో విజయవంతమైన  మాత్రుదేవోభవ సినిమాకి  రీమేక్ గా ఈ చిత్రం రూపొందుతుంది.  ఈ సినిమాకు  కాంగ్రెస్ ముఖ్య నేత  చిరంజీవి క్లాప్ కొట్టినట్లు తెలుస్తోంది. ఆ క్లాప్ కోసమే .. జయప్రద చిరంజీవి చెయ్యి పట్టుకుందని టాలీవుడ్ వాసులు అంటున్నారు.  

Chiranjeevi at Jayaprada New film Opening

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Amitabh bachchans birthday celebration
Devi sri prasad hits 50 in telugu with damarukam album  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more