మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం జంజీర్' అనే హిందీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈచిత్రం ద్వారా చెర్రీ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ రాబట్టే దిశగా దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. రామ్ చరణ్ కు ఇటు తెలుగుతో పాటు దక్షిణాదిన భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం, బాలీవుడ్ ప్రేక్షకులను ఆకర్షించే విధంగా ఈచిత్రంలో ప్రియాంక చోప్రాతో పాటు పలువురు బాలీవుడ్ స్టార్స్ నటిస్తుండటం, ఇది అమితాబ్ నటించిన జంజీర్' చిత్రానికి రీమేక్ కావడంతో ఫస్ట్ డే భారీ ఓపెనింగ్స్ వస్తాయని ఆశిస్తున్నారు.సాధారణంగా బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు తొలి రోజు 20 కోట్లపైనే వసూళ్లు సాధిస్తూ ఉంటాయి. ఇటీవల విడుదలైన సల్మాన్ ఖాన్ ఏక్ థా టైగర్ చిత్రం తొలి రోజు రూ. 35 కోట్ల పైచిలుకు రాబట్టింది. ఈనేపథ్యంలో రామ్ చరణ్‌కు ఉన్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్ట్యా జంజీర్ చిత్రానికి కనీసం రూ. 25 కోట్లు తొలి రోజు వస్తాయని అంచనా వేస్తున్నారు. అందుకు తగిన విధంగా భారీగా థియేటర్లను కేటాయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more