Ys vijayamma sensational comment

ys vijayamma sensational comment on congress party ministers, YS Rajasekara reddy, Ex Chief minister, Congress party Ministers, CBI, Jagan Case, Jail, Congress,

ys vijayamma sensational comment on congress party ministers

ys vijayamma.gif

Posted: 08/28/2012 02:57 PM IST
Ys vijayamma sensational comment

ys vijayamma sensational comment on congress party ministers

వైఎస్ విజయమ్మ చాలా తెలివిగా విమర్శలు చేస్తున్నారు. రాజకీయ అనుభవం అంతగా లేకపోయినా .. నేటి రాజకీయ నాయకులకు దీటుగా సమాధానం చెబుతూ.. ఫంచ్ డైలగులతో  ఎదురు దాడి చేస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ నాయకులు  తమ చేసిన తప్పులకు కారణం వైఎస్ రాజశేఖరరెడ్డే నని చెబుతున్నారు.  ఆయన చెయ్యమంటేనే మేము చేశాం? అని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. మంత్రి ధర్మాన్న పై వచ్చిన ఆరోపణలలో భాగంగా .. ఈ విషయం బయటికి వచ్చినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి .  అయితే  ఈ విమర్శలను  వైఎస్ రాజశేఖరరెడ్డి సతిమణీ   వైఎస్ విజయమ్మ తిప్పికొట్టే పని చేశారు.  పదునైన రాజకీయ  మాటలను విజయమ్మ ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు వై.ఎస్.రాజశేఖరరెడ్డిని విమర్శిస్తున్న మంత్రులు.. వైఎస్ సజీవంగా వచ్చి వారి ఎదుట నిలబడితే ఆయన కళ్లలోకి సూటిగా చూడగలరా?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మరణించిన వైఎస్ తిరిగి వచ్చి జవాబు చెప్పుకోలేరు కనుక ఆయన మీద చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి  వైఎస్ పేరును సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినా జగన్‌ను జైలుకు పంపినా వైఎస్ ఫొటో లేకుండా చేసినా ఏమీ మాట్లాడని మంత్రులు.. ఇపుడు వైఎస్‌ను ఉద్దేశించితలో రకంగా మాట్లాడుతున్నారని ఆమె మండిపడినట్లు తెలుస్తోంది.

విజయమ్మ తన భర్త పై విమర్శలు చేసిన మంత్రులపై కూడా మండిపడినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం జగన్ అక్రమా కేసులు పెట్టి జగన్ ను  జైల్లో పెట్టిందని ఆమె అంటున్నారు.  వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు మాటలని మంత్రులు ఇప్పుడు గొంతు విప్పటం ఆమె ఆవేశపడినట్లు తెలుస్తోంది. అప్పుడు అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు , మంత్రులు ,మౌనం ఎందుకు పాటించారని ఆమె ఆవేధన వక్తం చేసినట్లు తెలుస్తోంది.  కొంతమంది మంత్రులైతే .. విజయమ్మ మాటలపై జోకులు వేసుకుంటున్నారు.  ఒక వేళ వైఎస్ సజీవంగా వస్తే.. ఆయన సీబీఐ కళ్లలోకి సూటిగా చూడగలడా?  ఐపీఎస్, ఐఏఎస్ అధికారులకు సమాధానం చెప్పగలడా? అని కాంగ్రెస్ మంత్రులు గాంధీభవన్ లో జోకులు వేసుకుంటున్నారనే పుకార్లు  కాంగ్రెస్ పార్టీలో  వినిపిస్తున్నాయి . అసలు ఆయన బతికుంటే .. మంత్రులకు ఇన్నీ తిప్పలు దేనికి అని కాంగ్రెస్ మంత్రులు గొణుకుంటున్నారట?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cpi telangana praja poru yatra
Congress party leaders silent war  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more