Selvaraj fim maker and movie director

Selvaraj fim maker and movie director,Selvaraj fim maker and movie director, Selvaraj Cinema Director, biography, Selvaraj photos, picture gallery and Selvaraj movies filmography, 'Pachai Kudai', a film by director R Selvaraj,

Selvaraj fim maker and movie director

a.gif

Posted: 08/24/2012 02:52 PM IST
Selvaraj fim maker and movie director

Selvaraj fim maker and movie director

ఆమె నటనకు ఎంతో ఆనందపడిపోయిన దర్శకుడు .. ఆమెకు ప్రత్యేకంగా ఏదైన చెయాలని ఆలోచించాడట.  ఆమె అందం , నటన , అభినయం , దర్శకుడుకి నిద్రపట్టకుండ చేసిందట. ఆ అందాల తార కోసం దర్శకుడు భారీగా ఖర్చుపెట్టి కొందిమందితో  నైట్ పార్టీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ పార్టీ వెలుగులో ఆమె అందాలకు కొత్త అందం సంతరించుకుందని  దర్శకుడు చెబుతున్నాడట. ఇంతకీ ఆమె ఎవరో కాదు.. మన టాలీవుడ్ హీరోయిన్ అనుష్క.  అనుష్క తాజాగా బృందావనంలో నందకుమారుడు అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. అనూష్క,ఆర్య కాంబినేషన్ లో సెల్వ రాఘవన్ దర్శకత్వంలో  రూపొందుతున్న ఈ చిత్రం భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. ఈ చిత్రం షూటింగ్ రీసెంట్ గా జార్జియాలో నలభై రోజులు పాటు కంటిన్యూ గా జరిగిందట. ఆ షూటింగ్ లో అనుష్క డెడికేషన్ ని చూసి ముచ్చటపడిన దర్శకుడు ఆమెకు ప్రత్యేకంగా పార్టీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఆ పార్టీ లక్ష్యం ఆమె డెడికేషన్ ని గౌరవించటమే అని చెప్తున్నారు. అరుంధతి'చిత్రంతో తాను గ్లామర్ పాత్రలే కాదు నటనకు అవకాశమున్న పాత్రలను చేసి ఒప్పించగలనని ప్రూవ్ చేసుకున్న హీరోయిన్ అనూష్క. తాజాగా ఆమె ‘ఇరండామ్ ఉలగమ్'లో ద్విపాత్రాభినయం చేస్తోంది. అందులో ఓ పాత్ర సాధారణ గృహిణి కాగా, రెండవది ఆటవిక యువతి పాత్ర. గృహిణిపాత్ర రెగ్యులర్ గా ఉన్నా అటవిక పాత్రలో ఆమె అద్బుతంగా చేస్తోందని తమిళ మీడియా అంటోంది.

Selvaraj fim maker and movie director

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pcc chief botsa satyanarayana
Director shankar warned by i movie heroine  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more