Sp party akilesh yadav support to y s jagan

SP Party Akilesh Yadav Support To Y S Jagan, Ex.MP yarlagadda lakshmi prasad,

SP Party Akilesh Yadav Support To Y S Jagan

Akilesh.gif

Posted: 08/18/2012 04:52 PM IST
Sp party akilesh yadav support to y s jagan

SP Party Akilesh Yadav Support To Y S Jagan

ఇటీవల అధికారంలో వచ్చిన యువ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్.  తండ్రి వారసత్వం నుండి రాజకీయ పాఠాలు నేర్చుకొని .. తండ్రి ఆమోదంతో  ఉత్తరప్రదేశ్ కు ముఖ్మమంత్రి అయిన విషయం తెలిసిందే. అఖిలేష్  యాదవ్ యూపీలో గెలిసినప్పుడు  ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి  పండగ చేసుకున్న విషయం తెలిసిందే.  అఖిలేష్ = జగన్ అని  ఆ పార్టీ కార్యకర్తలు  రంగులు పూసుకున్నారు. ఇప్పుడు  అఖిలేష్ యాదవ్  జగన్ పార్టీ పై ద్రుష్టి పెట్టినట్లు తెలుస్తోంది.  వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలు, ఆ పార్టీకి దక్కుతున్న విసృత ప్రజాదరణపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రత్యేకంగా ఆరా తీసినట్లు ఆపార్టీ నాయకులు  చెబుతున్నారు. మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ లక్నోలో అఖిలేష్‌ని కలిసినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి.

అయితే  రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం వీస్తోందని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని తనకు సమాచారం అందిందంటూ అఖిలేష్ ఈ సందర్భంగా చెప్పినట్లు  జగన్ పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలు, ఫలితాల గురించి ఎప్పటికప్పుడు తాను తెలుసుకున్నానని చెబుతూ ఇతర పార్టీల స్థితిగతులేమిటని అడిగినట్టు తెలుస్తోంది. యూజీసీ హిందీ భాషా అమలు కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న యార్లగడ్డ లక్నోలోని బాబాసాహెబ్ అంబేద్కర్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో హిందీ అమలును పర్యవేక్షించడానికి వెళ్లినట్లు తెలుస్తోంది.   ఇక్కడ జగన్ జైల్లో ఉన్న విషయం అఖిలేష్ యాదవ్ కు తెలియాదా అని కాంగ్రెస్ నాయకులు జోకులు వేసుకుంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sv krishna reddy directs hollywood film
Prabhu deva met ex wife ramlath  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more