Ram charan upasana to start a gym a fitness centre

Ram Charan, Upasana to start a Gym & Fitness centre,Ram Charan and Upasana will be starting a Gym ,Apollo Health City Campus in Jubilee

Ram Charan, Upasana to start a Gym & Fitness centre

Ram.gif

Posted: 08/11/2012 04:03 PM IST
Ram charan upasana to start a gym a fitness centre

Ram Charan, Upasana to start a Gym & Fitness centre

మెగా అభిమానులకు మరో బంఫర్ తగిలింది. త్వరలో రామ్ చరణ్ జిమ్ సెంటర్ పెట్టబోతున్నారట .  అపోలో హాస్పటిల్ వారి అల్లుడైన రామ్ చరణ్ ఆ హాస్పటిల్ కి గ్లామర్ అద్దుతున్నారు. హాస్పటిల్ ప్రాగణంలో తొమ్మిది కోట్ల వ్యయంతో ఓ జిమ్ ని నిర్మించారు. అక్కడికి వర్కవుట్ చేయటానికి టాలీవుడ్ హీరో,హీరోయిన్స్ వస్తారని అంచనా. అంటే అపోలో ఆవరణలో పేషెంట్స్ మాత్రమే కాక ఇకనుంచి సినిమా స్టార్స్ కూడా కనిపించనున్నారన్నమాట. ఈ జిమ్ చాలా ఆధునికంగా ఉండనుందని సమాచారం. తన భార్య ఉపాసన ఆధ్వర్యంలో దీన్ని రామ్ చరణ్ నడపనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఎవడు చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నారు.

మరో ప్రక్క ఈ సినిమా అనంతరం జంజీర్ రీమేక్ లో పాల్గొంటారు. అపూర్వ లఖియా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా చేస్తోంది. ప్రముఖ దర్శకుడు వివి వినాయిక్ సినిమాలోనూ చేస్తున్నారు. ఈ మూడు చిత్రాలూ మాస్ ని టార్గెట్ చేసినవే కావటం విశేషం. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాకి, వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్‌ బాణీలతో జోరుగా ముస్తాబవుతోన్న ఈ సినిమాకి, వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. అల్లు అర్జున్‌ ఇందులో ఓ ప్రత్యేక పాత్రలో కనిపిస్తాడు. డైలాగ్ కింగ్ సాయికుమార్ ఈ చిత్రంలో రామ్ చరణ్ కి విలన్ గా మారారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Devudu chesina manushulu
Mega mega heroes  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more