India singapore to share information on tax evaders

India-Singapore to share information on tax evadersblackmoney, switzerland-caymen islands, taxheavens countries, america-japan gdp, tax justice network, the observer, global economy, switzerland ubs-credit slueis, india-singapore black money deed,

India-Singapore to share information on tax evaders

India.gif

Posted: 07/23/2012 04:56 PM IST
India singapore to share information on tax evaders

 India-Singapore to share information on tax evaders

ప్రపంచవ్యాప్తంగా సంపన్నులు స్విట్జర్లాండ్, కేమన్ ఐలాండ్స్ వంటి ట్యాక్స్ హెవెన్స్ (పన్నులు చెల్లించనక్కర్లేని) దేశాల్లో దాచిపెట్టిన నల్లధనం విలువ ఎంతో తెలుసా? అక్షరాలా రూ. వెయ్యి లక్షల కోట్లు (13 ట్రిలియన్ పౌండ్లు). ఇది అగ్రదేశాలైన అమెరికా, జపాన్‌ల ఉమ్మడి జీడీపీకి సమానం. ఈ కళ్లు చెదిరే గణాంకాలను ట్యాక్స్ జస్టిస్ నెట్‌వర్క్ అనే సంస్థ తన అధ్యయనంలో బయటపెట్టింది.ఆ వివరాలను నివేదిక రూపంలో ‘ద అబ్జర్వర్’కు విడుదల చేసింది. 1980ల చివరి నుంచి అభివృద్ధి చెందిన దేశాల నుంచి నల్లధనం బయటకు భారీగా తరలడం మొదలైందని ట్యాక్స్ జస్టిస్ తెలిపింది. 1970ల నుంచి తరలిన ఈ నల్లధనం ఏ స్థాయిలో ఉందంటే ప్రపంచ దేశాల అప్పులు చెల్లించేందుకు ఈ సొమ్ము సరిపోతుందని సంస్థ అంచనా వేసింది. సరిహద్దులులేని గ్లోబల్ ఎకానమీని అడ్డం పెట్టుకొని ప్రపంచకుబేరులు 10 అగ్రశ్రేణి ప్రైవేటు బ్యాంకుల సాయంతో ఈ సొమ్మును దాచిపెడుతున్నారని వెల్లడించింది.

 India-Singapore to share information on tax evaders

ఈ జాబితాలో స్విట్జర్లాండ్‌లోని యూబీఎస్, క్రెడిట్ స్యూయిస్‌లతోపాటు అమెరికా పెట్టుబడి బ్యాంకు గోల్డ్‌మన్ శాచ్స్ కూడా ఉన్నట్లు వివరించింది. కేవలం 2010లోనే ఈ బ్యాంకులన్నీ 4 ట్రిలియన్ పౌండ్లకుపైగా నల్లధనాన్ని దాచిపెట్టాయని పేర్కొంది. 2005లో ఈ సొమ్ము విలువ 1.5 ట్రిలియన్ పౌండ్లుగా ఉండేదని చెప్పింది. ప్రపంచ జనాభాలో కేవలం 0.001 శాతంగా ఉన్న 92 వేల మంది చేతుల్లో 6.3 ట్రిలియన్ పౌండ్ల ఆస్తులున్నట్లు ట్యాక్స్ హెవెన్స్ అంశాల్లో నిపుణుడు హెన్రీ లెక్కగట్టారు.ఆర్థిక సహకార ఒప్పందంలో భాగంగా పన్ను ఎగవేతదారుల జాబితాతోపాటు నల్లధనం కేసులకు సంబంధించిన వివరాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకోవాలని భారత్-సింగపూర్ నిర్ణయించాయి. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ), ఇన్‌లాండ్ రెవెన్యూ అథారిటీ ఆఫ్ సింగపూర్ (ఐఆర్‌ఏఎస్)ల మధ్య ఢిల్లీలో జరగనున్న సమావేశాల్లో ఈ ఒప్పందం కుదరనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bollywood actress
Superman type role for jeeva in mugamoodi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more