ఒకరు మేస్త్రీ.. మరొకరు ముఠామేస్త్రీ..? ఒకతను టాప్ దర్శకుడు ... మరొకరు టాప్ నెం.1 హీరో. ఈ ఇద్దరి కలియకలో కొన్ని సినిమాలు కూడా వచ్చాయి. ఇద్దరు ఒక రంగనికి చెందిన వారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు. అయిన ఒకరంటే .. ఒకరికి ....చాలా ఇది? సినిమా రంగంలో చిరంజీవి, దాసరి ఒకే వర్గం వారయినా వారి మద్య అంతరం చాలా ఉంది. సినిమా రంగంలో ఇగో ఫీలింగ్ ఎక్కువే. దాసరి ఫంక్షన్‌కు వస్తే.. అక్కినేని రారు. అక్కినేని వస్తే దాసరి రారు. ఇది ఇండస్ట్రీకి తెలిసిన రహస్యమే. మరి అలాంటి కోవలో దాసరికి చిరంజీవి కూడా మారారు. ఇండస్ట్రీలో అందరూ మేస్త్రిగా పిలుపించుకునే దాసరి నారాయణరావు రాజకీయపరంగా కూడా ఒక వెలుగు వెలిగారు. సామాజిక న్యాయం అంటూ పార్టీ పెట్టి కాంగ్రెస్‌లో కలిసిపోయారు చిరంజీవి. సినీ పరిశ్రమలో జరిగే మంచిచెడ్డలను తనే స్వయంగా పరిష్కరించే దాసరికి చిరంజీవి విషయం మింగుడు పడటంలేదట.
అన్ని ఫంక్షన్లకు హాజరయ్యే దాసరి మాత్రం రామ్ చరణ్ పెండ్లి ఫంక్షన్‌లో కానీ, రిసెప్షన్‌లో కానీ ఎక్కడా కన్పించలేదు. చాలామంది దాసరి ఎందుకు రాలేదని చర్చించుకున్నారు. దానికి ఒక ప్రధాన కారణం చిరంజీవి దంపతులు నేరుగా వెళ్ళి దాసరికి ఆహ్వానపత్రిక ఇవ్వకపోవడమేనట. తనకంటూ ఇండస్ట్రీలో ప్రత్యేకతను పొందిన దాసరి వంటి వ్యక్తి ఇంటికి వెళ్లి ఇవ్వకపోవడం చాలా అవమానకరమని ఆయన సన్నిహితులు వ్యాఖ్యానించారట. ఎవరో ఓ దూత చేత ఇన్విటేషన్ పంపారట చిరు.ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఇద్దరిలో ఇగో ఫీలింగ్ ఎక్కువగా ఉందని అంటున్నారు. అయినా ఎప్పుడో జరిగిన పెండ్లికి ఇప్పుడు మేళాలేంటి అనే అనుమానం వచ్చిందా? కరెక్టే... ఇటీవలే ఓ ప్రముఖుని ఇంటిలో ఫంక్షన్‌కు ఇద్దరూ హాజరయినా. పలుకరించుకోకపోవడం ఆశ్చర్యం కల్గించింది. దాంతో దాసరి అభిమానులు జరిపిన చర్చల్లో మళ్లీ పాతకథ రిపీట్ అయింది. దాసరి అభిమానుల సంగతి ఇలావుంటే చిరువర్గం మాత్రం పెళ్లంటే సామాన్యం కాదనీ, ఆ సమయంలో అందర్నీ బొట్టుపెట్టి పిలవడం సాధ్యం కాదనీ, విశాలమైన హృదయం ఉంటే ఆయన వచ్చి ఉండేవారనీ, లోపల వేరే రకమైన భావాలున్నప్పుడు ఎలా వస్తారంటూ మెటికలు విరుస్తున్నారట. అదీ సంగతి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more