Upset pawar meets sonia amid reports of his resignation

Upset Pawar meets Sonia amid reports of his resignation,UPA|Sonia Gandhi|Sharad Pawar|Praful Patel|NCP|Lok Sabha

Upset Pawar meets Sonia amid reports of his resignation

Pawar.gif

Posted: 07/20/2012 04:23 PM IST
Upset pawar meets sonia amid reports of his resignation

Upset Pawar meets Sonia amid reports of his resignation

అందరు నెంబర్ -1 స్థానం కోసం  ప్రయాత్నిస్తుంటారు. కానీ ఈ నాయకుడు మాత్రం నెంబర్-1 ఎలాగు రాదని తెలుసుకోని .. నెంబర్-2 స్థానం కోసం ప్రయాత్నలు చేయటం మొదలుపెట్టారు. అయితే చివరకు ఆ నెంబర్-2 స్థానం కూడా  దక్కదని తెలిపోవటంతో.. తన పవర్ మీద అలక చూపించాడు ఈ నాయకుడు.  ప్రభుత్వంలో నెంబర్-2 స్థానం దక్కకపోవడంతో ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్ అలక వహించారు. రాష్ట్రపతి అభ్యర్థిగా వెళ్లిపోయిన ప్రణబ్‌దా సీటు తనకు దక్కలేదని అసంతృప్తితో మండి పడుతున్నారు.పవార్‌ను మూడో స్థానానికి పరిమితం చేయడంతో ఈ వివాదం ముదిరింది. ఈ క్రమంలోనే  ప్రధాని మన్మోహన్‌సింగ్ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశానికి ఆ పార్టీ మంత్రులు గైర్హాజరయ్యారు.ఎనిమిదేళ్లలో తమ పార్టీ మంత్రులు కేబినెట్ మీటింగ్‌కు ఇప్పుడే వెళ్లలేదని ఎన్సీపీ అధికార ప్రతినిధి డీపీ త్రిపాఠి మీడియాతో పేర్కొన్నారు.మీడియా కథనాలపై స్పందిస్తూనుక పవార్ ఎన్నడూ ఏ స్థానాన్ని ఆశించలేదని, గైర్హాజరీ వెఅంతకన్నా పెద్ద అంశాలే ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. కేబినెట్ భేటీకి ఎన్సీపీ మంత్రులు దూరంగా ఉండటం ఇది రెండోసారి. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ కోసం ప్రణబ్‌ముఖర్జీ ప్రభుత్వాన్ని వీడటంతో రెండో స్థానం ఎవరిదన్న మీమాంస నెలకొంది.గత కేబినెట్ భేటీలో ప్రధాని పక్క సీటును రక్షణమంత్రి ఏకే ఆంటోనీకి, మూడో సీటును శరద్‌పవార్‌కు కేటాయించడంతో వివాదం రాజుకుంది. ఈ నిర్ణయంతో నెంబర్-2 స్థానాన్ని ఆశిస్తున్న పవార్ తీవ్ర మనస్థాపం చెందారు.

Upset Pawar meets Sonia amid reports of his resignation

ప్రణబ్ వైదొలగిన తర్వాత జరిగిన తొలి కేబినెట్ భేటీలో ప్రధాని పక్కన పవారే కూర్చున్నారు. ఇప్పుడు ఆ స్థానాన్ని కాంగ్రెస్ లాగేసుకున్నట్లయింది. పైగా ప్రధాని కార్యాలయం వెబ్‌సైట్‌లో పవార్‌ను నెంబర్-2గా చూపుతున్నట్లుగా ఉన్న మంత్రుల జాబితాను కూడా తొలగించారు. దీంతో తీవ్ర ఆగ్ర హం చెందిన పవార్ తీవ్ర అసంతృప్తి చెంది, తనను అవమానించినట్లుగా భావిస్తున్నారు.ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం ఇటీవల జరిగిన యూపీఏ భేటీకి కూడా ఎన్సీపీ హాజరుకాలేదు. తాజాగా కేబినెట్ భేటీకి కూడా దూరంగా ఉండటంతో పరిస్థితి సీరియస్‌గా మారింది. ఈ అంశంపై కాంగ్రెస్‌పై ఒత్తిడి పెంచేందుకు ఎన్సీపీ మంత్రులు రాజీనామాకు కూడా సిద్ధపడినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయితే దీనిపై వ్యాఖ్యానించడానికి పవార్ నిరాకరించారు.అయితే పవార్ యుపిఎతో రాజీపడతారా? లేక బయటకు వెళతారా అనేది అప్పుడే తేలదు. ఎందుకంటే ఆయన అన్ని పరిస్థితులను బెరీజు వేసుకుని కాని ఒక నిర్ణయానికి రారు.కాకపోతే పవార్ అలకతో యుపిఎలో అలజడి ఏర్పడుతుంది.ఒక వేళ యుపిఎని ఆయన ముంచదలిచినా సమయం చూసి దెబ్బకొట్టే తత్వం ఆయనది. అందువల్ల ఈ పరిణామాలు ఎటువైపు దారి తీస్తాయో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Small director balakrishna case on k raghavendra rao
Manchu manojs record comment  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more