Telangana congress mp madhu yashki goud

Telangana Congress MP Madhu Yashki Goud, Congress party, Telangana Issue, KCR, Kairo, TRS Party, Telangana Leaders, Madhu, Telangana People,

Telangana Congress MP Madhu Yashki Goud

Yashki.gif

Posted: 07/17/2012 04:16 PM IST
Telangana congress mp madhu yashki goud

Telangana Congress MP Madhu Yashki Goud

ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడే వారిలో  నిజామాబాద్ ఎంపి మధుయాష్కి ఒకరు.  ఆయన తనదైన శైలిలో తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నాడు. కాంగ్రెస్ ఎంపి గా ఉంటునే.. తెలంగాణ ఉద్యమాలలో పాలుపంచుకోవడటం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్ర సమితి  నాయకులకు , మధుయాష్కి మద్య   ఉద్యమ పోరు మంటలు మండుచున్నాయి.  ఒకరి మీద ఒకరు  మాటల యుద్దం చేసుకోవటం మనకు తెలిసిందే. అయితే ఈసారి ఎంపి మధుయాష్కి వాదన చిత్రంగా ఉందని టీఆర్ ఎస్ నాయకులు అంటున్నారు. ఉద్యమాలు చేస్తేనే తెలంగాణ వస్తుందని ఆయనం చెప్పటం తప్పు లేదు  కాని, ఈజిప్టు రాజధాని కైరో నగరానికి లక్షల సంఖ్యలో జనం తరలివచ్చి నియంతృత్వానికి నిరసన చెప్పి ఆందోళన చేసిన రీతిలోనే హైదరాబాద్ నగరానికి జనం తరలివచ్చి ఉద్యమం నడపాలని, అప్పుడే కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణపై కదులుతుందని యాష్కి అనటంతో .. కొంతమంది తెలంగాణ నాయకులు మండిపడుతున్నారు. మధు యాష్కి లాంటి వారు తమ పదవులను వదలుకుని అలా జనాన్ని తరలించే పనిచేయవచ్చు కదా అని తెలంగాణ నాయకులు అంటున్నారు. కానీ మధుయాష్కి  మాత్రం పదవులలలో ఉండాలి,  జనం మాత్రం ఉద్యమాలతో అల్లాడిపోవాలా? అని తెలంగాణ నాయకులు  ఎంపి మధుయాష్కి పై మండిపడుతున్నారని  మీడియా వర్గాలు అంటున్నాయి.

అంతేకాకుండా  అధికార పార్టీ వ్యక్తి అయి ఉండి ఇలా మాట్లాడటం ఏం బాగలేదని తెలంగాణ ప్రజలు అంటున్నారు. ప్రజలు వీరు చెప్పే మాటలను ఎలా నమ్మాలని  ఉద్యమాకారులు అడుగుతున్నారు.   కాంగ్రెస్ నేతల ద్వంద్వ వైఖరికి ఇది నిదర్శనమని టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. మధు అయితే అసలు  కెసిఆర్ కు ఎవరు చెప్పారో తెలియదు కాని, తమకు అయితే తెలంగాణ వస్తుందన్న సమాచారం లేదని మధుయాష్కి  చెబుతున్నాడని  మీడియా వర్గాలు అంటున్నాయి. కిరణ్ ను కొనసాగించే ఆలోచనలో హై కమాండ్ ఉందని కూడా ఆయన చెబుతున్నారు.  కిరణ్ ను కొనసాగించాలా? వద్దా అన్నది చెప్పకుండా ఈయన జాగ్రత్తగా మాట్లాడారని తెలంగాణ నాయకులు అంటున్నారు. తెలంగాణ డిమాండ్ తప్పు కాదు. కాని ఆ పేరుతో ఓట్ల రాజకీయం కోసం జనాన్ని రెచ్చగొట్టకుండా ప్రజలకు ఉపయోగపడేలా గౌరవం సంపాదించుకోవాలని  తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Exmeyer tadi sakuntala vijayawada
Food control  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more