Nagarjuna with amitabh bachchan

Nagarjuna with Amitabh Bachchan,Kaun Banega Crorepati, Amitabh Bachchan, Nagarjuna, Shivaraj Kumar, Prabhu, Dilip, Khuda Gawah, Sivaji Ganesan, Srikumar

Nagarjuna with Amitabh Bachchan

Nagarjuna.gif

Posted: 07/15/2012 02:54 PM IST
Nagarjuna with amitabh bachchan

Nagarjuna with Amitabh Bachchan

గతంలో బాలీవుడ్ లో నాగార్జున, అమితాబ్ బచ్చన్ లు హీరోలుగా ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా తెలుగులోకి కూడా డబ్బింగ్ అయ్యింది. తాజాగా మరోసారి నాగ్, బిగ్ బీలు కలిసి నటిస్తున్నారు. అయితే ఈ సారి సినిమాలో కాదు. వీరిద్దరూ ఒక జువెలరీ సంస్థ యాడ్ లో కనిపించనున్నారు. ఇప్పటికే మహిళల ఆభరణాల విషయంలో ఒక మేల్ మోడల్ కమ్ అడ్వైజర్ గా నాగార్జున నటిస్తున్న యాడ్ కు మంచి స్పందనే వస్తోంది.

Nagarjuna with Amitabh Bachchan

దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ జువెలరీ సంస్థ దక్షిణాదిలో ఒక్కో భాషలో ఒక్కో హీరోతో యాడ్ చేయించాలని నిర్ణయించింది. ఈ మేరకు తమిళంలో ప్రభు, మళయాళంలో దిలీప్, కన్నడలో శివరాజ్ కుమార్ లతో యాడ్ చేసే ప్రయత్నంలో ఉంది ఆ నగల దుఖాణం. ఇక ప్రతి భాషలోనూ అమితాబ్ తో కలిసి ఆయా హీరోలు ఈ యాడ్ చేస్తారని తెలుస్తోంది. అలాగే ఉత్తరాదిలో కూడా ఫేమస్ అయ్యే ఉద్దేశంతో ఆ సంస్థ అమితాబ్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకొన్నట్లు తెలుస్తోంది. ఇలా దక్షిణాదిలో ప్రముఖ హీరోలతో కలసి యాడ్ చేయడాన్ని తాను చాలా థ్రిల్ గా ఫీల్ అవుతున్నానంటూ అమితాబ్ తన బ్లాగులో ప్రకటించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hot kareena kapoor
Prakash raj weds pony verma  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more