Racha completes 100 days

Racha completes 100 days,Racha 100 Days Press Meet,Mega Power Star Ram Charan's Racha

Racha completes 100 days

Racha.gif

Posted: 07/13/2012 04:33 PM IST
Racha completes 100 days

Racha completes 100 days

రచ్చ సినిమా 38 కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకుందని దర్శక నిర్మాతలు ప్రకటించారు. ఎన్‌.వి.ప్రసాద్‌, పరాస్‌జైన్‌ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘రచ్చ’ శుక్రవారంతో వంద రోజులు పూర్తిచేసుకుంది. సినిమా పరిశ్రమలో హీరోలంతా బాబులకిందే లెక్క. మెగా ఫ్యామిలీ హీరో రామ్‌ చరణ్‌ నటించిన సినిమా 'రచ్చ'. సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ ప్రై.లిమిటెడ్‌పై ఎన్‌విఎస్‌ఎన్‌. ప్రసాద్‌ నిర్మించారు. ఈ చిత్రం రేపటికి అంటే 13వ తేదీకి 100 రోజులు పూర్తిచేసుకంటుంది. ఈ సందర్భంగా తమ ఆనందాన్ని చిత్ర యూనిట్‌ మీడియాతో పంచుకుంది. తమ యూనిట్‌ అంతా చాలా కష్టపడ్డారనీ, మూడు రాత్రులు పరుచూరి బ్రదర్స్‌ నిద్ర లేకుండా కొన్నిమార్పులు చేశారనీ, అవన్నీ సినిమాకు హిట్‌ను తెచ్చిపెట్టాయని నిర్మాత చెప్పారు.

Racha completes 100 days

ఇక మామూలుగానే పరుచూరి బ్రదర్స్‌... తమ సత్తాను చాటుకున్నారు.   తెలుగులోనే కాకుండా, తమిళనాడు, కేరళలో కూడా విడుదలై మంచి విజయం సాధించిందీ చిత్రం. దక్షిణాది అంతా ఈ చిత్రాన్ని విడుదలచేశాం. మన మార్కెట్‌ను పెంచుకోవాలనే ఉద్దేశంతో తమిళనాడు, కేరళ, కర్ణాటకలో ఎక్కువ థియేటర్లలో విడుదల చేసి విజయం సాధించాం. చిరంజీవి అభిమానుల్ని అలరించేలా చిత్రాన్ని తీర్చిదిద్దారు సంపత్ నంది. చరణ్‌ మరిన్ని విజయాలు అందుకోవాలన్నదే మా కోరిక. ఈ బేనర్‌లో సింహరాశి నుంచి రచ్చ వరకు మేం స్క్రిప్ట్‌లో చెప్పిన మార్పులను స్వీకరించారు. దాంతో అది ప్రేక్షకులకు నచ్చిందని అన్నారు. ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత వాకాడ అప్పారావు మాట్లాడుతూ.. సక్సెస్‌ చేసిన అభిమానులకు, ముఖ్యంగా చిరంజీవికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సినిమాను ఏదోవిధంగా హిట్‌ చేయాలని చిరంజీవి ప్రతిరోజూ మాకు తగు సలహాలు సూచనలు ఇచ్చేవారని అన్నారు.ఇంతకీ వంద రోజుల వేడుక ఎక్కడ చేస్తున్నారని ప్రశ్నిస్తే... ''బాబు ఊళ్ళో లేడు. వచ్చాక అడిగి ఎక్కడ చేయాలో నిర్ణయిస్తాం'' అన్నారు. వెంటనే పరుచూరి బ్రదర్స్‌ కలగజేసుకుని... ఆడియో నాడే.. కర్నూలులో వేడుక చేస్తామని వారికి మాటిచ్చామనీ, మాట తిప్పని వంశం మాది కనుక అక్కడే జరిగేలా ఏర్పాటుచేస్తామని అన్నారు. ఇంతకీ ఎన్ని సెంటర్లలో 100 రోజులు అంటే... 38 సెంటర్లంటూ చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Why actress raasi used steroids
Uppuleti kalpana meet to ys vijayamma  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more