Pub culture

pub culture

pub culture

22.gif

Posted: 07/09/2012 03:43 PM IST
Pub culture

    Tonic-N-Club  ఛీ..ఛీ.. మన సాంప్రదాయం ఇలా మంటగలుస్తుందన్న మాట అన్నట్టు వ్యవహరిస్తోంది నేటి ఆధునిక యువత. వీరు వెలగబెట్టే వ్యవహారాల్లో తనమానికం అన్నట్టు రేవ్ పార్టీల పేరుతో కొత్త తంతు. ఓపక్క హోరెత్తించే సంగీతం, తలకెక్కిన నిషా, చిట్టిపొట్టి డ్రస్సులతో ఊగిపోతూ డ్యాన్సులు. ఇవీ... పబ్బులపై పోలీసులు చేస్తున్న దాడుల్లో కనిపిస్తున్న దృశ్యాలు. రాత్రి 11 గంటలకు నిబంధనల ప్రకారం పార్టీలకు బ్రేక్ పడాల్సి ఉండగా ఈ పార్టీలో మాత్రం రాత్రి 12 గంటలకు ప్రారంభమవుతున్నాయి. తెల్లవార్లు జరుగుతున్న పార్టీలు వెర్రితలలు వేయడంతో పోలీసులు వీటిపై దృష్టి సారించారు. పెద్ద సంఖ్యలో బడాబాబుల పిల్లలు, సాఫ్టవేర్ ఇంజనీర్లు, డిజైనర్లు ఇతర ప్రొఫెషనల్స్ జరుపుకుంటున్న పార్టీల్లో మద్యం ఏరులై పారుతోంది. ఆడమగా తేడా లేకుండా మధ్యం మత్తులో ఊగిపోతున్నారు. నిన్న బంజాహిల్స్ లోని ఒక పబ్ పై VIP-sons-daughters_iపోలీసులు దాడిచేయడా అక్కడ మధ్యం తలకెక్కిన వారు పోలీసులపైకే దూసుకుని వచ్చారు. అమ్మాయిలైతే మరీ రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టు పోలీసులను దూషించారు. వారు వాడిన పదజాలం విని పోలీసులకు సైతం దిమ్మతిరిగింది. దీనితో వారు తమదైన శైలిలో వ్యవహరించి వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక అక్కడ వారు చేసిన వీరంగాలు అంతా ఇంతా కాదు. నిషా దిగిన తరువాత కానీ వారికి తత్వం బోధపడలేదు. పెద్ద సంఖ్యలో చేరుకున్న మీడియాను తప్పించుకునేందుకు ఆడపిల్లలు పడిన పాట్లు అన్నీ ఇన్నీ కావు. బిగువైన వస్త్రాలతో, సన్నని హై హిల్స్ తో మీడియాను తప్పించుకునేందుకు పరుగులు పెట్టిన కొంతమంది కింద పడ్డారు. అర్థరాత్రిళ్లు జరుగుతున్న పార్టీలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు.

....avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Junior ntr press meet regarding kodali nani issue
King fisher airlines in heavy loss  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more