Nagarjunas not a gambler

Nagarjuna's not a gambler,Nagajuna not gambler, Goa, Casino, Resort, Gambling, Shootings, tollywood stars, Games, Hard Earned Money, Movie, books, SMS Culture, Boxoffice Collection, Audience, Theatre, Bad Films, Damarukam and Shirdi sai movies

Nagarjuna's not a gambler

Nagarjuna.gif

Posted: 07/07/2012 07:10 PM IST
Nagarjunas not a gambler

Nagarjuna's not a gambler

నాగార్జున గోవాలో కాసినో పెట్టబోతున్నట్లు వచ్చిన వార్తలను తెలుగు సినీ హీరో నాగార్జున కొట్టిపారేశారు. ఆ వార్తలను చదివి తాను దిగ్భ్రాంతికి గురయ్యానని, అటువంటి ఆలోచన తన జీవితంలో ఇప్పటి వరకు రాలేదని, గోవాలో రిస్టార్‌ను గానీ కాసినో గానీ తెరిచే ఉద్దేశం తనకు లేదని, హోటల్స్, రియల్ ఎస్టేట్ రంగాల్లో తాను పెట్టుబడులు పెట్టినప్పటికీ తనకు అటువంటి ఆలోచన లేదని ఆయన మీడియాతో అన్నారు.లాస్ వేగాస్, అటువంటి ప్రదేశాలకు షూటింగ్ నిమిత్తం వెళ్లినప్పుడు సినీ స్టార్లు కాసినోలను సందర్శిస్తుంటారట. నాగార్జునకు కూడా ఆ అలవాటు ఉంది. అయితే, గ్యాంబిల్ చేయడానికి ఆయన అక్కడికి వెళ్లరు. కాసినో వాతావరణాన్ని చూడడానికి, అక్కడి ప్రజల తీరును పరిశీలించడానికి మాత్రమే తాను వెళ్తుంటానని ఆయన చెప్పినట్లు ఓ ఆంగ్ల పత్రిక రాసింది.

కాసినోల్లో తాను పది పదిహేను నిమిషాలకు మించి ఉండనని, తాను సంపన్నుడినేనని, కొన్ని ఆటలు ఆడగలనని, అయితే వ్యక్తిగతంగా శ్రమించి సంపాదించిన డబ్బులను అటువంటి వాటిలో పోగొట్టుకోవడం ఇష్టం ఉండదని, అటువంటి డెన్‌లకు దూరంగానే ఉంటానని ఆయన వివరించారు.బెట్టింగు కోసం తాను కార్డులు కూడా ఎప్పుడూ ఆడలేదని ఆయన చెప్పారు. మొదలు పెడితే అది దురలవాటుగా మారిపోయే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. ఇటువంటివాటిపై ధనాన్ని వృధా చేయడానికి బదులు సినిమాలు చూడడానికో, పుస్తకాలు చదవడానికో ప్రాధాన్యం ఇస్తానని ఆయన చెప్పారు. ఎస్‌ఎంఎస్ కల్చర్‌ను ఆయన నిరసించారు. బాక్సాఫీస్ కలెక్షన్లను అది దెబ్బ తీస్తోందని ఆయన అన్నారు. థియేటర్లలోకి రాగానే చాలా మంది మిత్రులకు ఎస్ఎంఎస్‌ల ద్వారా సినిమాపై అభిప్రాయాలు తెలియజేస్తున్నారని, లేకుంటే కలెక్షన్లు ఎక్కువగా ఉండేవని ఆయన అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kodali nani hot comments on chandrababu
Manchu manoj is my brothertapsee  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more