Milan luthria brings sonali bendre back to screens

Milan Luthria brings Sonali Bendre back to screens,Milan Luthria brings Sonali Bendre back to screens Bollywood , movies, news, headlines, gossip, entertainment, videos, songs, music, Bollywood trailers, Bollywood videos, Bollywood mp3, Bollywood actress,Bollywood actors, Bollywood movies reviews,Bollywood movie reviews, Chiranjeevi, Indra,

Milan Luthria brings Sonali Bendre back to screens

Sonali.gif

Posted: 07/07/2012 03:19 PM IST
Milan luthria brings sonali bendre back to screens

Milan Luthria brings Sonali Bendre back to screens

చిరంజీవితో కలిసి  విజయం సాధించిన అనుభవంతో  మళ్లీ తెరపైకి వస్తున్నట్లు తెస్తుంది.  ఇంద్ర, శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్,లాంటి సినిమాలతో  టాలీవుడ్ లో  మంచి పేరు సంపాదించుకున్న హీరోయిన్  తన సెకండ్ ఇన్నింగ్స్ కు రెఢి గా ఉన్నట్లు తెలుస్తోంది. ఔను.. మీరు విన్నది నిజమేఅంటున్నారు సొనాలీ బెంద్రే. ఆమె చెబుతున్నది త్వరలో తను చేయబోయే చిత్రం గురించి. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభిస్తున్నారు. 2002లో బాలీవుడ్ దర్శక, నిర్మాత గోల్డీ బెహల్‌ని వివాహం చేసుకున్నారు సొనాలీ.. ఆ తర్వాత ఏడెనిమిది చిత్రాల్లో నటించారు. 2004 తర్వాత ఆమె తెరపై కనిపించలేదు. దానికి కారణం ఆమె తల్లి కావడమే. సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టిన ఏడాదికి ఆమె ఒక కొడుకుకి జన్మనిచ్చారు.

Milan Luthria brings Sonali Bendre back to screens

ఆ తర్వాత సొనాలీ రీ-ఎంట్రీ గురించి అడపా దడపా వార్తలు వచ్చాయి. అయితే వెండితెరకు రాలేదు... బుల్లితెరకు ఓ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించారామె. ఇక, వచ్చే ఏడాది వెండితెరపై కనిపించబోతున్నారు. ‘ఒన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబయ్’కి సీక్వెల్‌గా ఏక్తాకపూర్ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్న ‘ఒన్స్ అపాన్ ఎ టైమ్ అగైన్’లో కీలక పాత్ర చేయడానికి సొనాలీ అంగీకరించారు. అక్షయ్‌కుమార్, సొనాక్షిసిన్హా, ఇమ్రాన్‌ఖాన్ కాంబినేషన్‌లో మిలన్ లూధ్రియా దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. తన తల్లి శోభాకపూర్‌తో కలిసి ఏక్తాకపూర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.ఆగస్ట్‌లో ఈ చిత్రం షూటింగ్ ఆరంభించి, వచ్చే ఏడాది విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రం గురించి సొనాలీ చెబుతూ - ‘‘ఈ సినిమాలో నేను గొప్ప పాత్ర చేయబోతున్నారు. శోభా ఆంటీ కుటుంబానికి నా భర్త గోల్డీ ఆప్తమిత్రుడు. ఈ చిత్రం ఒప్పుకోవడానికి అది కూడా ఒక కారణం. ఏక్తాకపూర్ ‘క్రియేటివ్ జీనియస్’. మంచి కథలు ఎన్నుకుంటుంది. తన జడ్జ్‌మెంట్ మీద నాకు నమ్మకం ఉంది. అలాగే ఈ చిత్రదర్శకుడు మిలన్ ల్రూథియా దర్శకత్వంలో ‘చోరీ చోరీ’ అనే సినిమా చేశాను. అందుకని ఈ టీమ్‌తో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. మళ్లీ సినిమాల్లోకి రావడం నా పుట్టింటికి వచ్చినట్లుగా అనిపిస్తోంది’’ అని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Danam nagender revolt against cm kiran
Rajendra prasads pnb bank account has rs 1813 as balance  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more