Fake news on mahesh babu wife namrata delivering baby girl

Fake News on mahesh babu wife Namrata delivering Baby Girl,Fake News on Namrata delivering Baby Girl,Namrata Mahesh is still Pregnant, False news on Namrata Delivery, Namrata Mahesh Pregnancy, Fake News on Mahesh Babu Wife Namrata Delivery

Fake News on mahesh babu wife Namrata delivering Baby Girl

Namrata.gif

Posted: 06/30/2012 05:32 PM IST
Fake news on mahesh babu wife namrata delivering baby girl

Fake News on mahesh babu wife Namrata delivering Baby Girl

మహేష్ బాబు మళ్లీ తండ్రి అయ్యాడని  .. ఒక్కటే గోల.  మహేష్  భార్య నమ్రతకు ఆడపిల్ల పిట్టిందని  గోల గోల చేశారు మీడియా వారు. ఇప్పడు ఈ విషయం పై మహేష్ భార్య సీరియస్ అయ్యినట్లు తెలుస్తోంది.  మహేష్, నమ్రత దంపతులకు ఆడపిల్ల పుట్టిందంటూ వచ్చిన వార్తలను మహేష్ భార్య కొట్టిపారేసారు. ఆమెను మీడియావారు ఈ విషయమై కలవగా ఆమె అటువంటిదేమీ లేదని అన్నారు. ఆగస్టులో బేబి పుట్టవచ్చని తేల్చి చెప్పారు. ఇక ఓ టీవి ఛానెల్ లో మహేష్ కు పాప పుట్టిందంటూ వార్తలు రావటంతో అది అందరూ పాలో అయ్యారు. నెట్ లో సైతం ఇది విస్తృతంగా ప్రచారం జరిగింది.

ఇక ప్రస్తుతం మహేష్.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం పూర్తిచేసే బిజీలో ఉన్నారు. వెంకటేష్ తో కలిసి చేస్తున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా చేస్తోంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. మరో ప్రక్క సుకుమార్ దర్సకత్వంలో మరో చిత్రం మొదలైంది. పాటతో ప్రారంభమైన ఈ చిత్రం ధ్రిల్లర్ అని తెలుస్తోంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో మహేష్, వెంకటేష్, ప్రకాశ్ రాజ్, సమంత, అంజలిలు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మిక్కి జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" చిత్రం ఈ దసరాకి విడుదల కానుంది. మహేష్ బాబు అభిమాన కెమెరామెన్ గుహన్ ఈ చిత్రానికి కెమెరా అందించనున్నారు. గుహన్ ఇంతకుముందు అతడు, దూకుడు చిత్రాలకు ఛాయాగ్రహణం అందించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ysrcp leaders says jagan didnt agree to rayalatelangana
Jd chakravarthys all the best has 63 characters  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more