రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి జేసి దివారెడ్డి విచిత్రమై వివాదాలు చెయ్యటం ఆయనకు అలవాటుగా మారింది. తన వివాదాలతో ఒక్కొక్క సారి .. పార్టీ కి నష్టం జరిగే విధంగా ఉండేవి. జేసి రాష్ట్ర ముఖ్యమంత్రి పైనే విమర్శలు చెయ్యటంతో మీడియా ఫిగర్ గా మారిపోయాడు జేసి. తనదైన శైలిలో.. కిరణ్ కుమార్ రెడ్డి ప్రవేశ పెట్టిన పథకాల పై కామెంట్ చెయ్యటం మొదలుపెట్టాడు. జేసి ఉప ఎన్నికల్లో కూడా పెద్ద ప్రచారం చేసింది ఏమీ లేదు. కానీ ఉప ఎన్నికల రిపోర్టు ఇవ్వటానికి ఢిల్లీకి వెళ్లి సోనియాగాంధీని కలిసినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి .
మేడమ్ సోనియా మాటంటే కాంగ్రెస్ నేతలకు వేద వాక్కు! ఆమె ఎంత చెబితే అంతే! మరి... సోనియా మాటను వరుణుడు కూడా వింటాడా!? కురవమంటే 'ఐతే ఓకే' అని కురుస్తాడా? మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి మాత్రం 'ఔను' కురుస్తాడనే అంటున్నారు.ఢిల్లీలో సోనియాతో భేటీ అనంతరం ఆయన. సరదాగానో, సీరియస్‌గానో ఓ సంగతి చెప్పారట. "రాష్ట్రంలో వర్షాలు కురవడంలేదు. నీళ్లు కావాలని సోనియాను అడగటంతో సోనియాగాంధీ తప్పకుండా వర్షం కురిపిస్తానని ఆమె హామీ ఇచ్చినట్లు జేసి మీడియా వర్గాలతో చెబుతున్నారు. సోనియా వర్షాలు కురిపిస్తారు అని జేసి విశ్వాసం వ్యక్తం చేసినట్లు ఢిల్లీ నాయకులు అంటున్నారు. వర్షాలు కురిపిస్తానని సోనియా హామీ ఇవ్వడమేమిటో! ఆమె వర్షాలు కురిపించగలరని జేసీ విశ్వాసం వ్యక్తం చేయడమేమిటో! ఎవ్వరికి అర్థం కాలేదని కాంగ్రెస్ నాయకులు అనుకుంటున్నారు. కొంత మంది మాత్రం జేసి మాటలకు అర్థాలు వేరులే అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more