Babu lagadapati plan dharnas in vijaywada

Babu, Lagadapati plan dharnas in Vijaywada,Vijayawada, Flyover, Durga Temple, TDP President Chandrababu, MP Lagadapati Rajagopal, Inner Ring road, Police Bandobust, Tension, Chandrababu Dharna

Babu, Lagadapati plan dharnas in Vijaywada

Lagadapati.gif

Posted: 06/25/2012 05:57 PM IST
Babu lagadapati plan dharnas in vijaywada

Babu, Lagadapati plan dharnas in Vijaywada

 విజయవాడ హీటెక్కింది.  దుర్గగుడి దగ్గర ఫ్లైఓవర్ నిర్మించాలన్న డిమాండ్ తో  జరిపే మహాధర్నాలో  పాల్గొనేందుకు టీడీపీ అధ్యక్షుడు  చంద్రబాబు చేరుకున్నారు. దుర్గ గుడి వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టాలంటూ కుమ్మరిపాలెం వద్ద మహాధర్నా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును కలిసేందుకు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ పలుమార్లు యత్నించినప్పటికీ విఫలమయ్యాడు. ఓసారి పోలీసులు, మరోసారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఆయన చంద్రబాబును కలవలేకపోయారు.

దుర్గ గుడి వద్ద ఫ్లై ఓవర్ కావాలని బాబు ధర్నా చేయడాన్ని తప్పు పట్టిన లగడపాటి, ఆయనకు ఫ్లై ఓవర్ ఎందుకు వద్దో కలిసి వివరిస్తానని చెప్పారు. బాబును కలిసేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నించారు. మొదట బాబును శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద కలవాలని అక్కడ పోటీ ధర్నాకు దిగారు. అయితే పోలీసులు బాబు కాన్వాయ్‌ని మళ్లించారు. దీంతో బాబు వేరే మార్గం గుండా కుమ్మరిపాలెం చేరుకున్నారు. అప్పటికే లగడపాటి ఉన్న ప్రాంతానికి భారీ ఎత్తున టిడిపి కార్యకర్తలు ర్యాలీగా చేరుకున్నారు. బాబును కలవనిచ్చేది లేదని చెప్పారు. అయితే పోలీసులు టిడిపి కార్యకర్తలను అక్కడ నుండి పంపించారు. ఆ తర్వాత బాబు కుమ్మరిపాలెం చేరుకున్న విషయం తెలిసిన లగడపాటి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద నుండి మహాధర్నా స్థలానికి బయలుదేరారు. పరిస్థితులు చేజారకుండా పోలీసులు ముందు జాగ్రత్తగా అశోక స్థంభం సెంటర్ వద్ద లగడపాటిని అడ్డుకున్నారు.

Babu, Lagadapati plan dharnas in Vijaywada

లగడపాటి పోలీసులు కన్నుగప్పి 108 వాహనంలో కుమ్మరిపాలెం వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. ఆ తర్వాత కాసేపటికి లగడపాటి, మరికొందరు కాంగ్రెసు నేతలు కుమ్మరిపాలెం చేరుకొని మహాధర్నా వైపు దూసుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే వారిని మరోసారి టిడిపి కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసులు వచ్చి లగడపాటిని దుర్గ గుడి దగ్గర అడ్డుకొన్నారు. అయితే కనీసం ముగ్గురినైనా కలిసేందుకు అనుమతించాలని పోలీసులను లగడపాటి కోరారు. కాని వారు ససేమీరా అన్నారు.కాగా సూర్యాస్తమయంలోగా చంద్రబాబును కలుస్తానని చెప్పిన లగడపాటి.. విజయవాడ నుండి హైదరాబాదు వెళ్లిన అన్ని ఫ్లైట్ టిక్కెట్లు కొన్నట్లుగా తెలుస్తోంది. బాబు ఎక్కే ఫ్లైట్ ఎక్కి జర్నీలోనైనా ఆయనకు ఫ్లై ఓవర్ ఎందుకు వద్దంటున్నానో వివరణ ఇస్తానని చెప్పారు. ఈ రోజు ఖచ్చితంగా చంద్రబాబును కలుస్తానని చెప్పారు. బాబు మాత్రం లగడపాటిని కలవాటినికి ఇష్టపడలేదని టీడీపీ నాయకులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Koneru humpy
Telugu actress tamanna  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more