Pawan kalyan renu desai at ram charan s wedding party

Pawan Kalyan Renu Desai at Ram Charan’s Wedding Party,Ram Charan, Upasana's grand Sangeeth Ceremony

Pawan Kalyan Renu Desai at Ram Charan’s Wedding Party

Pawan.gif

Posted: 06/15/2012 04:41 PM IST
Pawan kalyan renu desai at ram charan s wedding party

Pawan Kalyan Renu Desai at Ram Charan’s Wedding Party

మెగా స్టార్ తనయుడు పెళ్లికి  దేశంలోని  అన్ని రాష్ట్రాలనుండి ..ప్రముఖులు, అభిమానులు, పెద్ద సంఖ్యలో రావటం జరిగింది.   బాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్ , నుంచి ప్రముఖ హీరోలు, హీరోయిన్లు చెర్రి పెళ్లి రావటం జరిగింది.  ఇక టాలీవుడ్ మొత్తం చెర్రి పెళ్లిలో  సందడి చేసింది. కానీ జరిగిన రామ్ చరణ్ వివాహ వేడుకలలో  పవన్ కళ్యాణ్ భార్య రేణూ దేశాయ్ కనిపించకపోవడంతో.. చాలా మంది టాలీవుడ్  నటులు ఆలోచనలో పడినట్లు తెలుస్తుంది. పవన్‌కళ్యాణ్ భార్య రేణూదేశాయ్ ఈ పెళ్లి వేడుకలో ఎక్కడా కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. తన బావగారు చిరంజీవి కుమారుడు పెళ్లికి రాకపోవటం అందిరనీ ఆశ్చర్యంలో ముంచేసింది. ఆమె సిటిలో లేరా..లేక ఏదన్నా ఆర్జెంట్ పని ఉండి రాలేదా,లేక మరేదన్నా వ్యక్తి గత కారణాలతో రాలేకపోయారా అని చాలా మంది చర్చించుకోవటం మొదలైంది.

ప్రముఖ సినీ నటుడు, రాజ్యసభ సభ్యుడు కొణిదెల చిరంజీవి కుమారుడు హీరో రాంచరణ్ తేజ, ప్రముఖ వ్యాపారవేత్త అపోలో ప్రతాప్‌రెడ్డి మనుమరాలు కామినేని ఉపాసనల పెళ్లి గురువారం ఉదయం హైదరాబాద్ శివారు ప్రాంతమైన మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌ లో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి సినీ ప్రముఖులు బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, సూపర్‌స్టార్ రజనీకాంత్, డి.రామానాయుడు, కె.రాఘవేంద్రరావు, మోహన్‌బాబు దంపతులు వచ్చారు. సాయంత్రం చెర్రి రిసెప్షన్ ఘనంగా జరిగింది. రిసెస్షన్‌కు స్పీకర్ నాదెండ్ల మనోహర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంకజ్ ద్వివేదీ, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ దంపతులు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, సినీ నటులు నాగార్జున దంపతులు, మహేష్‌బాబు దంపతులు, ప్రభాస్, పూరి జగన్నాథ్ దంపతులు, జయప్రద, బాలకృష్ణ భార్య వసుంధర , తమన్నా, కాజల్, టబు, సూర్య,  ప్రభుదేవా తదితరులు హాజరయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ysr congress party is future of andhra pradesh says jagans sister
Cm kiran kumar reddy ys jagan pcc chief botsa gulam nabi azad vayalar ravi byelection kurnool district emmiganuru chennakesava reddy high majority ysr congress party campaign chandrababu naidu election seats gandhi bhavan sources polling p  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more