Athiradha maharadulu at charan upasana wedding

Athiradha Maharadulu' at Charan-Upasana Wedding,Akkineni Family Not Attended in Cherry and Upasana Marriage, Prince Mahesh Babu, Krishna, Nirmala, Balakrishna, Sriramannarayana Cinema Shooting in Switzerland, Cherry Wedding

Athiradha Maharadulu' at Charan-Upasana Wedding

Athiradha.gif

Posted: 06/14/2012 06:52 PM IST
Athiradha maharadulu at charan upasana wedding

Athiradha Maharadulu' at Charan-Upasana Wedding

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ - ఉపాసనల వివాహానికి సినీ, రాజకీయ ప్రముఖులు తరలి వచ్చారు. గండిపేట టెంపుల్ టీ ఫామ్ హౌస్‌లో వివాహం అంగరంగ వైభవంగా జరుగుతోంది. సినీ, రాజకీయ, పారిశ్రామిక రంగాల ప్రముఖులతో పెళ్లి మంటపం కళకళలాడుతోంది. ప్రత్యేక ఆహ్వానితులను మాత్రమే లోనికి అనుమతించారు. అయితే  చెర్రి పెళ్లిలో అతిరథమహారధులంతా కనిపిస్తూ  సందడి చేస్తున్నారు. కానీ టాలీవుడ్  నుండి ప్రత్యేకించి  రెండు కుటుంబాలు కనిపించలేదని  మీడియా వర్గాలు అంటున్నాయి .  చెర్రి పెళ్లి సందడిలో అక్కినేని గానీ, నాగార్జున గానీ, నాగ చైతన్య  గానీ ఎవరూ  చెర్రి పెళ్లిలో  కనిపించలేదని  కొంతమంది గుసగుసలాడుకుంటున్నారు.  అలాగే .. టాలీవుడ్ ప్రిన్స్  మహేష్ బాబు , క్రిష్ణ, విజయనిర్మలలు కూడా కనిపించలేదని ..టాలీవుడ్  సీనియర్ నటులు అనుకుంటున్నారు.  చెర్రి మంచి మిత్రుడైన నాగ చైతన్య  కూడా కనిపించలేదట.  నాగ చైతన్య దోమకొండ కోటకు వచ్చినట్లు మీడియా వర్గాలు చెబుతున్నాయి . అలాగే పవన్ కళ్యాణ్ మంచి స్నేహితుడైన మహేష్ బాబు , అతని ఫ్యామిలీ రాకపోవటంతో.. చాలా మంది చెవులు కొర్కుకుంటున్నారని  మీడియా వర్గాలు అంటున్నాయి .  అయితే  వారిరాకపోవటానికి కారణాలు ఎవ్వరికి తెలియలేదని .. సీనియర్ నటులు అంటున్నారు. 

Athiradha Maharadulu' at Charan-Upasana Wedding

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ram charan teja marriage
Shahrukh khans presence ram charans wedding gift to upasana  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more