Fan of cbi joint director v v laxmi narayana

Fan of CBI Joint Director V V Laxmi Narayana,

Fan of CBI Joint Director V V Laxmi Narayana

Laxmi Narayana.gif

Posted: 06/06/2012 06:49 PM IST
Fan of cbi joint director v v laxmi narayana

CBI-Jd-Lakshmi-Narayana

ఆజానుభావుడు.. ఆరడుగుల అందగాడు.. అవినీతి పరులకు పాలిట యముడు. ప్రజల గుండెళ్లో హీరో గా ఎదుగుతున్న సిబిఐ జేడి లక్ష్మీనారాయణ. ఇప్పుడు ఆంద్రప్రదేశ్ మొత్తం లక్ష్మీనారాయణ పేరు తెలియాని వారు ఎవరు ఉండరు. ఉదయం లేచి దగ్గర నుండి .. సాయంత్రం పడుకొని ముందు వరకు.. పేపర్లు, టీవీలు జేడి లక్ష్మీనారాయణ పేరు  స్మరిస్తునే ఉంటాయి.  లక్ష్మీనారాయణ పేరు వినబడితే చాలు.. అవినీతి పరులు కింద చడ్డీలు తడుపుకుంటున్నారట. కొంత మంది రాజకీయ నాయకులైతే.. బెడ్ రూమ్ నుండి బయటకే రావటంలేదని .. మీడియా వర్గాలు అంటున్నాయి.

ఆంధ్రప్రదేశ్ కు  సరైన ఒక్కమగాడు దొరికాడని .. తెలుగు ప్రజలు ఆనందంగా అనుకుంటున్నారు.  లక్ష్మీనారాయణ యుగానికి ఒక్కడు లాంటి వాడని రాష్ట్రా ప్రజలు పొగడ్తలతో  ముంచెత్తున్నారు. ఓబులాపురం గనుల తిన్న గాలిని,  లక్ష కోట్లు సంపాదించిన  వైఎస్ జగన్ ను,  ఐఏఎస్ అధికారి అయిన శ్రీలక్ష్మీని, ఎమ్మార్ కేసులో.. కోనేరు ప్రసాద్, బీపిఆచార్య, రాజగోపాల్, భాను, మోపిదేవి, నిమ్మగడ్డ ప్రసాద్, సునీల్ రెడ్డి, విజయసాయి రెడ్డి, లాంటి అవినీతి పాల్పడిన  నాయకులను లక్ష్మీనారాయణ జైల్లో పెట్టి .. ప్రజల్లో హీరో స్థానం సంపాదించాడని ..మీడియా వర్గాలు అంటున్నాయి.   ప్రజల కూడా .. లక్ష్మీనారాయణ అంటే ఎంతో అభిమానం చూపుతున్నారట.  ఏకంగా ఒక అభిమాని  ఆయన ప్లెక్సీలు పెట్టి  తన అభిమానం చాటుకున్న విషయం వెలుగులోకి వచ్చిందని  మీడియా వారు అంటున్నారు.

సిబిఐ జెడీ లక్ష్మీనారాయణ ముఖంలో ఎప్పుడు చెరగని చిరునవ్వు కనిస్తుందని.. ఎలాంటి సమయంలోనైన ఆ చిరునవ్వుతో.. కనిపిస్తాడని  మీడియా వారు అంటున్నారు.  ఆంధ్రప్రదేశ్ లో  లక్ష్మీనారాయణకు  రోజు రోజుకు ప్రజాభిమానం  ఎవరెస్టు శిఖరంలో పెరిగిపోతుందని .. మీడియా శ్రేణులు అంటున్నారు. ఆయన పెరుగుతున్న ఇమేజ్ చూసి ..కొంత మంది రాజకీయ నాయకులకు కొత్త భయం పట్టుకుందని  ప్రజలు అంటున్నారు.   రాబోయే ఎన్నికల్లో .. సిబిఐ లక్ష్మీనారాయణ పోటీ చేస్తే తప్పని సరిగా విజయం వరిస్తుందని  రాష్ట్ర ప్రజలు అంటున్నారు.  కొంత మంది ప్రజలు అయితే ఎంతో నిజాయితీ పరుడైన లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాష్  నారాయణ తో కలిసి 2014లో ఎన్నికల్లో సిబిఐ జేడి లక్ష్మీనారాయణ పోటీ చేస్తే ఆంద్రప్రదేశ్ లో  కొత్త రాజకీయ వ్యవస్థ వస్తుందని.. దాని వలన రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందని .. ప్రజలు అనుకుంటున్నారు.   

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ram charan upasana sangeeth function
Lagadapati rajagopal gives counter on ys vijayamma  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more