Ed next to question jagan reddy over corruption charges

ED next to question Jagan Reddy over corruption charges, Directorate of Enforcement,Y.S. Jagan Mohan Reddy,YSR Congress party president,custody to interrogate

ED next to question Jagan Reddy over corruption charges

ED.gif

Posted: 06/05/2012 01:37 PM IST
Ed next to question jagan reddy over corruption charges

ED next to question Jagan Reddy over corruption charges

సిబిఐ వారికి సమయం ఆసన్నమవుతున్న సందర్భంలో.. త్వరగా .. జగన్ నుండి నిజాలు రాబట్టే పని వేగం వంత మైనట్లు తెలుస్తుంది. కేవలం రెండు రోజులు మాత్రమే ఉండటంతో  సిబిఐ వారు జగన్ పై విచారణ వేగం పెంచినట్లు సిబిఐ అధికారులు చెబుతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈనెల 8వ తేదీతో జగన్‌ సీబీఐ కస్టడీ ముగియబోతోంది. అయితే జగన్‌ను మరో నాలుగు రోజుల కస్టడీ కావాలని సీబీఐ మరోమారు కోర్టును అభ్యర్థించ నున్నది. కోర్టు అందుకు అంగీకరించినా అంగీకరించకపోయినా ఈనెల 12వ తేదీ జగన్‌ను తమ కస్డడీకి అప్పగించేలా ఆదేశించాలని కోరుతూ ఈడీ ఢిల్లీలోని ఆర్ధికనేరాల విచారణా కోర్టులో పిటీషన్‌ దాఖలు చేయబోతోందట. ఒకటి రెండు రోజుల్లో ఈ మేరకు ఈడీ అధికారులు ఢిల్లీకోర్టులో పిటీషన్‌ దాఖలు చేయబోతున్నారని సమాచారం. తద్వారా కోర్టునుంచి పిటి (ప్రిజనర్‌ ట్రాన్స్‌ఫర్‌ వారెంట్‌) జారీ చేయించుకుని చంచల్‌గూడా నుంచి జగన్‌ను ఢిల్లీ తరలిస్తారట. 12వ తేదీ అక్కడి కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం తమ కస్టడీ కి ఇవ్వాలని కోరుతారని అధికారులు అంటున్నారు. ఆ తరువాత జగన్‌ను విచారణ పూర్తయ్యేంత వరకూ తీహార్‌ జైలుకు తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయాని రాజకీయ నాయకులు అంటున్నారు.  

హైదరాబాద్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ (ఈడీ) విభాగం అధికారులు సీబీఐ అధికారులను కలసి జగన్‌ విషయంలో మరికొంత సమాచారం సేకరించడంతో పాటు జగన్‌కు కల్పించాల్సిన రక్షణ, భద్రతాపరంగా తీసుకోవలసిన జాగ్రత్తలపై కూడా సమాచారం సేకరించారని తెలుస్తుంది. దీంతో ఈడీ జగన్‌ను కస్టడీలోకి తీసుకోవడం ఖాయం అని నిర్దారణ అయినట్లు సిబిఐ అదికారలు అంటున్నారు. కాగా ఈడీకి సంబంధించిన కేసుల విచారణ కు హైదరాబాద్‌లో కూడా వెసులుబాటు ఉన్నప్పటికీ ఈడీ మాత్రం ఢిల్లీ కేంద్రంగానే విచారణకు మొగ్గుచూపుతోందట. తద్వారా భద్రతాపరమైన సమస్య లు కూడా చాలావరకూ తగ్గుతాయని ఆ విభాగం ఉన్నతాధికారులు యోచిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Namithas narthanasala game show poster
Tdp mla meets mp chiranjeevi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more