Nandamuri tarakaratna new movie mike testing 143 shooting

Nandamuri Tarakaratna New Movie Mike Testing 143 Shooting,Tollywood news, bollywood news, wallpapers, photos, stills, technology, Telugu songs, telugu songs online, listen telugu songs, tollywood songs, downloads, tollywood heroines, tollywood, telugu cinema, Mike Testing 143 Opening pictures Gallery,

Nandamuri Tarakaratna New Movie Mike Testing 143 Shooting

Nandamuri.gif

Posted: 06/05/2012 11:10 AM IST
Nandamuri tarakaratna new movie mike testing 143 shooting

Nandamuri Tarakaratna New Movie Mike Testing 143 Shooting

టాలీవుడ్  హీరోలలో ప్రయోగాలు చేసే హీరో ఎవరు అంటే .. వెంటనే  తారకరత్న పేరు చెబుతారు. ఆయన మొదటి నుండి ప్రయోగం చేసి .. సినీ ప్రజలకు కొత్తగా చూపించాలా అనే వ్యక్తి తారకరత్న.  చేసిన సినిమాలు తక్కువే అయిన .. ప్రతి సినిమాలో  సరికొత్త ప్రయోగం చేసిన హీరోగా టాలీవుడ్ లో పేరు తెచ్చుకున్నాడు.  తారకరత్న  ‘ఒకటో నెంబర్ కుర్రోడు’ సినిమాతో  తెలుగు తెరపై హీరో గా ప్రయోవేశం చేయటం జరిగింది. ఆ తరువాత  వసరుగా  రెండు సినిమా తీసి ..ప్లాప్ గా ముద్ర వేసుకున్నాడు. 2009 లో  ‘అమరావతి’ సినిమాలో  మొదటి సారి విలన్ గా నటించి .. నంది అవార్డు దక్కించుకున్నాడు తారకరత్న.   ఎన్నో ఆశలో పెట్టుకొని తీసిన  ‘నందిశ్వరుడు’ అనుకున్న విజయం సాధించలేదు.  హీరోగా తన స్థానం సంపాదించుకోవటానికి తారకరత్న మొదటి నుండి  క్రుషి చేస్తునే ఉన్నాడు.

అయితే రీసెంట్ గా మరో కొత్త ప్రయోగం చేయటానికి  సిద్దమైనట్లు ఫిలింనగర్ వాసులు అంటున్నారు.రాయలసీమలో ఆయనో పెరెన్నికగన్న రెడ్డిగారు. అన్నీ ఉన్న రెడ్డిగారికి లేనిది ఒక్కటే. వీరు.కె దర్శకత్వంలో రూపొందుతోన్న ‘మైక్ టెస్టింగ్ 143’ చిత్ర కథ ఇది. నందమూరి తారకరత్న, అర్చన, బ్రహ్మానందం ప్రధాన పాత్రధారులు. రాజా ఈ చిత్రానికి నిర్మాత. ఇదొక ప్రయోగాత్మక ప్రేమకథ అని, తారకరత్న ఇందులో రకరకాల గెటప్పుల్లో కనిపిస్తారని, అందరికీ పేరు తెచ్చే సినిమా అవుతుందని వీరు.కె చెబుతున్నారు.

కథ: మనశ్శాంతి. దానికి కారణం ఆయన కూతురు మానసిక వికలాంగురాలు కావడమే. ఆ పాపను మామూలు మనిషిని చేయడానికి రెడ్డిగారు చేయని ప్రయత్నం లేదు. అన్ని ప్రయత్నాలూ బెడిసికొట్టాయి. ఓ రోజు రాజమండ్రి నుంచి ఓ నాటకాల ట్రూపు రెడ్డిగారి ఊరొచ్చింది. శరన్నవరాత్రులు కావడంతో రకరకాల హాస్యనాటికలు వేస్తూ అక్కడున్న జనాలందరినీ ఆనందంలో ముంచెత్తింది ఆ ట్రూప్. ఆ నాటకాలు చూసిన ఆ పాపలో ఏదో తెలియని మార్పు. చివరకు ఆ కళాకారుల ట్రూపే ఆ పాపకు స్వస్థత చేకూర్చింది.  ఈ ప్రయోగం తో అయిన తారకరత్నసక్సెస్ కావాలని టాలీవుడ్ వాసులు కోరుకుంటున్నారట. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp mla meets mp chiranjeevi
Kajal agarwal is good heroine  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more