Dwarampudi chandrasekhar reddy

Dwarampudi Chandrasekhar Reddy,Dwarampudi Chandrasekhar Reddy news, Dwarampudi Chandrasekhar Reddy photos, Dwarampudi Chandrasekhar Reddy videos, Dwarampudi Chandrasekhar Reddy,Dwarampudi Chandrasekhar Reddy images

Dwarampudi Chandrasekhar Reddy

Dwarampudi.gif

Posted: 05/31/2012 04:15 PM IST
Dwarampudi chandrasekhar reddy

Dwarampudi Chandrasekhar Reddy

ఇప్పటికే బొబ్బిలి శాసనసభ్యుడు సుజయ కృష్ణ రంగారావు, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని జగన్ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. తాజాగా ద్వారంపూడి కూడా జగన్ పార్టీలోకి జంప్ అయ్యే ఉద్దేశ్యంతోనే వైయస్ విజయమ్మ ప్రచారానికి సంఘీభావం ప్రకటించారని అంటున్నారు.వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గూటికి మరో కాంగ్రెసు ఎమ్మెల్యే చేరనున్నారట. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ శాసనసభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి జగన్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయాని వైఎస్ అభిమానుల అంటున్నారు. . ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మతో భేటీ అవుతారని అంటున్నారు .

ఆమెను కలిసేందుకు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి కాకినాడ నుండి తన కుటుంబంతో సహా వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఉప ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఆమెకు సంఘీభావం తెలపనున్నారు. ఆయన ఎప్పుడైన జగన్ పార్టీలో చేరే అవకాశముందని అంటున్నారు. ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి మొదట జగన్ వర్గం నేతగానే ఉన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి చలువ కారణంగా 2009లో ద్వారంపూడికి కాంగ్రెసు పార్టీ టిక్కెట్ ఇచ్చింది.

ఈ కారణంగా జగన్ కాంగ్రెసు పార్టీని వీడాక ఆయన వర్గం కాంగ్రెసు నేతగా ద్వారంపూడి ముద్రపడ్డారు. జగన్ సభలకు, దీక్షలకు వెళ్లారు. ఆయనకు మద్దతు ప్రకటించారు. అయితే కొంతకాలం తర్వాత ఆయన జగన్‌కు క్రమంగా దూరమై, కాంగ్రెసు పార్టీలోనే కొనసాగారు. తాను కాంగ్రెసు పార్టీలోనే ఉంటున్నట్లు ఆయన ప్రకటించారు. జగన్‌కు ఎవరు దూరమైనా ద్వారంపూడి మాత్రం అతనితోనే ఉంటారని అప్పట్లో అందరూ భావించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chinnam ramakotaiah nuzvid
U kodatara ullikki padathaara audio launch  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more