Ys jagan jail tea

ys jagan jail tea,Chanchala guda jail, Gali Janardhana reddy Room, YS Jagan Room, Tea,

ys jagan jail tea

jail.gif

Posted: 05/30/2012 07:17 PM IST
Ys jagan jail tea

ys jagan jail tea

జగన్ ప్రతి రోజు ఇంటిలో ఏ ఆహరం తీసుకుంటో మనకు తెలియదు గానీ .. చంచల్ గూడ్ జైల్లో మాత్రం   చంచల్ గూడ చాయ్ కి బాగా అలవాటు పడ్డాడని పోలీసు అధికారులు చెబుతున్నారు. అదీకూడా అక్రమ గనుల తవ్వకం కేసుల్లో ఛంచల్ గూడ జైలుకు అరెస్టై వచ్చి గాలి జనార్థన రెడ్డి ఉన్న గదిలోనే   జగన్   చాయ్ తాగుతూ హాయిగా గడుపుతున్నాడని. జైలు అధికారులు చెబుతున్నారు.

జైలుకు వచ్చిన జగన్ ఎంపి కాబట్టి ఆయను తగిన హోదాలో ప్రత్యేక వసతులు కల్పిస్తున్నారట. జగన్ కోసం ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు జగన్ గదిలో కూలర్ ను ఏర్పాటు చేసినట్లు సమాచారం.   అయితే జగన్ చంచల్ గూడ జైల్లో   జగన్ ప్రదానంగా చాయ్ మీదమే ఆదారపడుతున్నారని అక్కడ అధికారులు చెబుతున్నారు.

జగన్ జైల్లో రాత్రి 8.30 గంటలకే నిద్రకు ఉపక్రమించి ఉదయం 6.30 గంటలకు నిద్ర లేచిన వెంటన   కాలక్రుత్యాలు , స్నానం ముగించుకొని ప్రార్థన చేసుకోవటం అని చక చక జరిగిపోతున్నాయాని జైలు అధికారులు చెబుతున్నారు. జగన్ ఉదయం చపాతీలు, కోడిగుడ్డు కూరతో టిఫిన్ చేస్తున్నారట. పగలు మాత్రం కప్పుల మీద కప్పులు చాయ్ తాగుతున్నారని జైలు సిబ్బంది చెబుతున్నారు.

జగన్ కు ఇన్ని రోజు లు నుండి సిబిఐ వారు నిద్ర లేకుండా చేయటంతో .. జైల్లో మాత్రం 8.30గంటలకే నిద్ర పోవటం, ఆరోగ్యాన్ని జాగ్రత్త పండ్లు, బిస్కెట్లుతో   కాపాడుకుంటున్నాడని జైలు అధికారులు చెబుతున్నారు. ఏమైన గాలి గదిలో చాయ్ తాగుతూ జగన్ బాగా ఎంజాయ్ చేస్తున్నాడని జైలు వార్డన్స్ గుసగుసలాడుకుంటున్నారట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shah rukh celebrates kkr win with akshay prabhu deva
Allu sirishs gauravam on floors from june 18  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more