Tdp leader to join ysr congress party

TDP leader to join YSR Congress party, YS Jagan, YSR party, New leaders Joining, Congress party, Nani, sabbam Hari, Mysura Reddy, TDP leaders, Congress Leaders, CBI ,

TDP leader to join YSR Congress party

leader.gif

Posted: 05/26/2012 04:04 PM IST
Tdp leader to join ysr congress party

TDP leader to join YSR Congress party

జగన్ అరెస్ట్ జరిగే సమయానా  .. రాజకీయ నాయకులు ఎందుకు వలస పోతున్నారు? అనే ప్రశ్నల ప్రజల మద్య నడుస్తుంది.  ప్రజలతో పాటు  పార్టీల అధినాయకులు కూడా ఆలోచిస్తున్నారు . చేప నీటికి ఎదురు ఈదీనట్లు .. రాజకీయ నాయకులు  జగన్ అరెస్టె జరిగే సమయంలో వలసలు పోవటంలో అంతర్యం ఏమిటో  ఎవ్వరికి అర్థంకావటంలేదని .. ప్రజలు అంటున్నారు . కానీ ఈ వలసల నక పెద్ద కథ ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు .  వైఎస్ జగన్ ముందుగానే  తెలుగు దేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీలలో  అసంత్రుప్తిగా ఉన్న రాజకీయ నాయకుల లిస్ట్ తయారు చేసుకొని .. వారితో పెద్ద వ్యవహారం నడిపాడని  కాంగ్రెస్ నాయకులు అంటున్నారు .

పార్టీల మీద అలిగిన నాయకులు , పదవులు రాక అలకపాన్పు ఎక్కిన సీనియర్ నాయకులు , యువ నాయకుల పై జగన్ దృష్టి పెట్టి.. వారికి అనేక విధాలుగా .. జగన్ ఉపయోగపడినట్లు  కాంగ్రెస్ సీనియర్ నాయకులు చెబుతున్నారు. ఈ పక్రియ కొన్ని నెలల ముందు నుండి జగన్ చేపట్టినట్లు ఆయన సన్నిహితుల అనుకుంటున్నట్లు వినికిడి.  అయితే  జగన్ పక్క ప్లాన్ ప్రకారమే.. ఈ వలసలు జరుగుతున్నాయాని  తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు.  జగన్ ఈ నాయకులందర్ని  ఒక టీమ్ గా చేసి .. జగన్ ఎప్పుడు రిమోంట్ నొక్కితే.. అప్పుడు  పార్టీలో  చేరే విధంగా  రెఢీ చేసినట్లు విశ్శశనీయ వర్గాల బొగొట్ట. 

ఆ సమయం కోసం ఎదురుచూస్తున్న వలస నాయకులకు  అదృష్టం కలిసి వచ్చిందట.  విచారణ పేరుతో మోపిదేవిని  పిలుపించుకొని , రెండోరోజులు విచారించిన తరువాత మోపిదేవిని సిబిఐ  అరెస్ట్ చేసిన విషయం జగన్ గమనించటం జరిగిందట.  అదే దృష్టిలో పెట్టుకొని .. ఈ వలసల టీమ్ కు ట్రైనింగ్ ఇచ్చినట్లు  సమాచారం.  అందుకే విచారణ మొదటి రోజు .. రెండు పార్టీల నాయకులు  జగన్ పార్టీలోకి చేరటం జరిగిందని  మీడియా వారు అంటున్నారు .

అలాగే  విచారణ రోజు  కూడా  రెండు పార్టీల నుండి అధిక సంఖ్యలో రాజకీయ నాయకులు  జగన్ పార్టీలో చేరటానికి సిద్దంగా ఉన్నారనే వాదానలు  రెండు పార్టీ నాయకుల మధ్య వినిపిస్తున్నాయి. అసలు జగన్ పార్టీలో ఉన్న నాయకులే భయపడి పోతుంటే .. ఈ చేరికలు ఎలా జరుగుతున్నాయనే  ప్రశ్నకు ప్రజలకు అర్థంకావటంలేదట.  కానీ జగన్ మాత్రం వీరి భారీ ఎత్తున ధనం ముట్టజెప్పినట్లు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు .  అందుకోసమే జగన్ అరెస్ట్ లోపు భారీ ఎత్తున చేరికలు చేరితే.. ప్రజల్లో సానుభూతి, సెంటిమెంట్, తన బలాన్ని నిరూపించుకోవటం కోసమే జగన్  ఈ ప్లాన్ వేసాడని .. రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  The love story of mark zuckerberg and priscilla chan
Ys jagan as ghajini  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more