Jupudi prabhakar rao comment on congress mlas

jupudi prabhakar rao comment on congress mlas,Jagan group MLAs, Congress Party MLA, Jagan Chief minister, Post , MLAs signature, Idupulapaya, congress Party,

jupudi prabhakar rao comment on congress mlas

jupudi.gif

Posted: 05/24/2012 06:58 PM IST
Jupudi prabhakar rao comment on congress mlas

jupudi prabhakar rao comment on congress mlas

వైఎస్ జగన్ తనకు సపోర్టు చేసిన ఎమ్మెల్యేలను తన్నుంటే.. తప్పని సరిగా సీఎం అయ్యేవాడని  జగన్ అనుచరులు అంటున్నారు. అసలు  జగన్ సిఎం కావాలి అనే కోరిక లేదట. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు  కావాలని  జగన్ ను రెచ్చగొట్టి .. ముందుకు ఉసిగొల్పినట్లు .. వైఎస్ పార్టీ  అనుచరులు అంటున్నారు.  వైఎస్ రాజశేఖర్ రెడ్డి  చనిపోయినప్పుడు .. కాంగ్రెస్ లో కొంత మంది ఎమ్మెల్యేలు జగన్ కే సీఎం పదవి దక్కలాని  ఆ రోజు సంతకాలు  చేయటంతో .. జగన్ కు  సీఎం కోరిక మదిలో నిలిచి పోయిందని  ఆ పార్టీ నాయకులు అంటున్నారు .

ఇప్పుడు  ఆనాడు సంతకాలు పెట్టిన  కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరిన్నితన్నుంటే .. జగన్ సీఎం గ్యారెంటీగా అయ్యేవాడని  జగన్ ప్రధాన అనుచరులు అంటున్నారు.  జగన్ తండ్రి చనిపోయిన బాధలో  ఉంటే .. ఆయనకు తెలియకుండానే  సంతకాలు సేకరణ  చేసి.. హైకమాండ్ పంపించిన ఎమ్మేల్యేలు అందరు ఎమయ్యారు అని  ఆ పార్టీ ముఖ్య నాయకులు అడుగుతున్నారు. 

జగన్ సీఎం కావాలన్న కాంక్ష ఉంటే   ఆనాడు చంద్రబాబు నాయకుడు వైస్ర్తాయ్  హోటల్ లో  ఎమ్మెల్యేలను బంధించినట్లు ,  జగన్ కోసం సంతకాలు చేసిన 156 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను  ఇడుపులపాయలో  వైఎస్ రాజశేఖర్ సమాది పక్కన గదిలో  పెట్టి తన్నినట్లైతే.. ఈ రోజు రాష్ట్రానికి  జగన్ సీఎంగా ఉండేవాడని   జగన్ యెక్క ముఖ్య అనుచరులు అంటున్నారు.  అదీ జరగలేదు కాబట్టి  ఈ రోజు  కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇలా రెచ్చిపోతున్నారు. ఏదోక రోజు జగన్ కు వస్తుందని .. ఆరోజు  కాంగ్రెస్ ఎమ్మేల్యే పని చూస్తామని వైఎస్ఆర్ పార్టీ నాయకులు అంటున్నారు . 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rajya sabha nomination declined due to current projects
Congress says it had no role in petrol price hike  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more