Samantha ruth prabhu

Samantha Ruth Prabhu,amantha Wallpapers telugu actress wallpapers, Samantha Wallpapers actress wallpapers, Samantha Wallpapers actress wallpapers, Samantha Wallpaper,telugu actress samantha new photos, telugu actress samantha latest cute pictures, telugu actress samantha new cute images, telugu actress

Samantha Ruth Prabhu

Samantha.gif

Posted: 05/23/2012 07:50 PM IST
Samantha ruth prabhu

Samantha Ruth Prabhu

మా అమ్మ ప్రతి విషయంలో నన్నెంతో ప్రోత్సహించింది. చివరకు డబ్బును ఇన్వెస్ట్ చేయడంలో కూడా మా అమ్మే నాకు ఆదర్శం. సినిమాల్లోకి రావడం గొప్పకాదు. తద్వారా సంపాదించిన ధనాన్నీ, అభిమాన ధనాన్నీ కాపాడుకోవడమే నా దృష్టిలో గొప్ప’’ అంటున్నారు చెన్నయ్ చందమామ సమంత.డబ్బు సంపాదించడం కష్టం కాదు. దాన్ని సరైన పద్ధతిలో పొదుపు చేయడం కష్టం అని చెబుతూ ఉంటుంది అమ్మ. సినీరంగంలో టాప్ స్టార్లుగా హవా సాగించిన చాలామంది చివరి ఘడియల్లో చాలా దారుణమైన జీవితాన్ని అనుభవించారు.

Samantha Ruth Prabhu

అలాంటివాళ్లతో నాకు పరిచయం లేకపోయినా వారి చరిత్రలను చదివి తెలుసుకున్నాను. అందుకే డబ్బు విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటున్నా.నేనే కాదు... ప్రస్తుతం నా తరం హీరోయిన్లందరూ డబ్బు విషయంలో జాగ్రత్తపరులే. ఒక్క సినీరంగంలోని వాళ్లకే కాదు... ప్రతి ఒక్కరికీ ఈ విషయంలో చైతన్యం అవసరం. డబ్బు ఏ విధంగా పొదుపు చేస్తే... అది త్వరగా రెట్టింపు అవుతుందో తెలుసుకోవాలి. అప్పుడే మనతో పాటు మన తర్వాత తరం వారికి కూడా భరోసా ఇవ్వగలం అంటూ సుదీర్ఘంగా చెప్పారు సమంత.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sonia gandhi snubs pa sangma refuses to meet him
Kareena kapoor smoking cigarette  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more