Solid response for megastars road show

Solid response for Megastar's road show, Chiranjeevi, Minister Raghuveera Reddy, MP anamtha venkataramireddy, kogatam vijaya baskar reddy

Solid response for Megastar's road show

Chiranjeevi.gif

Posted: 05/22/2012 10:36 AM IST
Solid response for megastars road show

Solid response for Megastar's road show

ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంతపురం నగరంలో  రాజ్యసభ సభ్యుడు చిరంజీవి పర్యటిస్తున్న విషయం తెలిసిందే.  అయితే భానుడి ఉగ్ర రూపాన్ని కూడ లేక చేయకుండా ఆ ఎండలోనే  చిరంజీవి ఎన్నికల ప్రచారం చేయటం జరుగుతుంది.  అయితే ఎండలో ప్రచారం చేయటం వలన చిరంజీవి గారు సాయంత్రానికి  భాగా అలసి పోయి ..కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇంటికి వెళ్లటం జరిగిందట.

అసలే వేడి.. ఫైన అలసిపోవటం.. చిరంజీవిగారికి చిరాకుగా ఉన్న సమయంలో.. సినీ నటుడు కావటంతో.. మెగా స్టార్ ను చూడటానికి  అభిమానులు, కార్యకర్తలు .. చిరంజీవిని తాకటానికి అభిమానులు, కార్యకర్తలు పోటి పడటంతో .. చిరంజీవి చిరాకు పుట్టింది.  ఆ చిరాకులో నుండి చిరు కు వారిపై చిరు కోపం వచ్చింది. అంతే కాకుండా ఆ కాంగ్రెస్ నాయకుడు .. స్వామి భక్తి తో చాలా సమయం చిరంజీవి ఎదురు చూడవలసి వచ్చిందట. 

ఆ సమయంలో చిరు .. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పై కొంచెం చిరు కోపం చూపించినట్లు తెలుస్తుంది.  చిరు కోపంతో  ఏంటయ్యా లేటు అంటు అరిచాడట. చిరంజీవి కోపానికి  ఆ పార్టీ కార్యకర్త కూడా .. ఏంటీ మా ఇంటికి వచ్చి నన్నే తిడతావా? అంటు  ఇష్టం ఉంటే ఉండు లేకపోతే వెళ్ళు అని కార్యకర్త కోపంతో  చెప్పటం జరిగిందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.

ఈ విషయాన్ని గమనించిన అక్కడున్న కాంగ్రెస్ నాయకులు .. చిరంజీవికి సర్థి చెబుతూ.. మనం ఇలా కోపం తెచ్చుకోకూడదు.  ఆ కోపం వలన ప్రజలు ఇబ్బంది పడతారు. మనం చాలా నెమ్మదిగా ఉండాలి, ప్రజల మద్యకు వచ్చినప్పుడు ఇలాంటి జరుగుతుంటాయాని కాంగ్రెస్ నాయకులు చెప్పటం జరిగిందట. చివరకు .. ఆ కార్యకర్త చేతే చిరంజీవి .. టీ, స్నాక్స్ ఇప్పించటం జరిగిందట.

ఒక మంత్రి చిరుతో  మీకు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదా, ఇలా అయితే ఎలా అంటూ సుతిమెత్తగా చిరంజీవిని హెచ్చరించటం జరిగిందట. చిరంజీవి గారు ఇది సినిమా షూటింగ్ కాదని, సినిమా షూటింగ్ లో అయితే .. దర్శకులు, లైటింగ్ బాయ్స్ పై కోపగించుకున్న సరిపోతుంది. కానీ ప్రజల మద్య అలా ఉండదని  చెప్పారట. ప్రజలు మనం చేసే ప్రతి పని గమనిస్తారని ఆ మంత్రి చిరు కు చెప్పటం జరిగిందని మీడియా వారు అంటున్నారు. 


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ram charan dances in dubai
Ss rajamouli s eega film postponed to june  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more