Vidya balan is dating siddharth roy kapoor she says

Vidya Balan IS dating Siddharth Roy Kapoor, she says,Vidya Balan, Bollywood, marriage, UTV, Siddharth Roy Kapoor,Actress,Bollywood,dating,rakhi sawant,Siddharth Roy Kapoor,The Dirty Picture,Vidya Balan

Vidya Balan IS dating Siddharth Roy Kapoor, she says

Vidya.gif

Posted: 05/12/2012 06:30 PM IST
Vidya balan is dating siddharth roy kapoor she says

Vidya Balan IS dating Siddharth Roy Kapoor, she says

 ఇటీవల రాఖీ సావంత్  అందరితో ఇలా అంటుందట.  ద డర్టీ పిక్చర్ ని  బెంగాలీలో   రాఖీ సావంత్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే విద్య బలన్ కంటే  మెరుగైన నటనను కనబరుస్తానని  ప్రకటనలు చేస్తుంది. అదే విషయం విద్యను అడిగితే..  నాకు తెలిసి ఆ సినిమా కోసం  చాలా కష్టపడ్డాను, నా శక్తివంచన లేకుండా పనిచేశాను.  అంతకంటే గొప్పగా  రాఖీ  నటించగలిగితే  మంచిదే కదా . నేను  కూడా ఆ సినిమాను  చూసేందుకు  ఆసక్తిగా  ఎదురు చూస్తున్నాని  విద్యాబాలన్  అంటుంది.  బాలీవుడ్ లో వరుస చిత్రాలు చేస్తూ వస్తోన్న విద్యాబాలన్ కి, 'డర్టీ పిక్చర్' విజయం అనూహ్యమైన స్థాయిలో పేరు ప్రతిష్టలని తెచ్చిపెట్టింది. ఆ తరువాత వచ్చిన 'కహాని' చిత్రం కూడా ఆమె దక్కించుకున్న అగ్రస్థానానికి అండగా నిలిచింది. కథానాయికగా ఆమె తిరుగులేని కెరియర్నికొనసాగిస్తోన్న నేపథ్యంలో, ఆమె పెళ్లి గురించిన ఓ వార్త బాలీవుడ్ లో షికారు చేస్తోంది. UTV హెడ్ సిద్ధార్థ్ రాయ్ కపూర్ ని ఆమె ప్రేమిస్తోందనీ ... వాళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారనేది ఆ వార్త సారాంశం. అయితే ఆ మధ్య పత్రికల వాళ్లు ఆమె దగ్గర ఈ విషయాన్ని ప్రస్తావిస్తే, అలాంటిదేమీ లేదంటూ కస్సు బుస్సులాడింది.

Vidya Balan IS dating Siddharth Roy Kapoor, she says

  ఈ విషయంలో ఇప్పుడామె కాస్త మెత్తబడినట్లు తెలుస్తోంది. ఇలాంటి విషయాలని ఎక్కువ కాలం దాచడం కష్టమనుకుందో ఏమో, చల్లగా ఆమె అసలు సంగతిని వెల్లడించింది. తాను సిద్ధార్థ్ రాయ్ ని ప్రేమించిన సంగతి నిజమేననీ ... అయితే తామింకా పెళ్లి చేసుకోలేదని ఆమె చెప్పింది. ప్రస్తుతం అతనితో తాను డేటింగ్ చేస్తున్నాననీ ... పెళ్లి గురించి తొందర లేదనీ, తనకున్న కమిట్ మెంట్స్ పూర్తయ్యాక పెళ్లి గురించి ఆలోచిస్తాననీ అంటోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rowdy rathore is an advance birthday present sonakshi sinha
Anushka  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more