Balakrishna fans sms against ntr jrs dammu

Balakrishna fans SMS against NTR Jr's Dammu,NTR family fans not to support Ntr Jr's latest film Dammu circulated

Balakrishna fans SMS against NTR Jr's Dammu

Balakrishna.010.gif

Posted: 05/07/2012 07:22 PM IST
Balakrishna fans sms against ntr jrs dammu

Balakrishna fans SMS against NTR Jr's Dammu

ఈ ఎస్ఎంఎస్‌లు నందమూరి కుటుంబానికి చెందిన మరో హీరో బాలకృష్ణ ఫ్యాన్స్‌ ఇస్తున్నట్టు ఫిల్మ్ నగర్‌లో పుకార్లు రాజ్యమేలుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించి విడుదలైన తాజా చిత్రం 'దమ్ము'. ఈ చిత్రాన్ని చూడరాదంటూ ఓ వర్గం విస్తృతంగా ఎస్ఎంఎస్‌ల రూపంలో ప్రచారం చేస్తోంది. రాష్ట్రంలో విస్తృతంగా ఎస్ఎంఎస్‌ల ప్రచారం జోరుగా సాగుతోంది. ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమకు ఓట్లు వేసి గెలిపించాలని మాత్రం కాదు సుమా. ఈ తరహా ప్రచారం ఈ చిత్రం విడుదలకు ముందు నుంచే సాగుతున్నప్పటికీ.. ఈ మధ్య కాలంలో ఎక్కువైనట్టు సమాచారం.

Balakrishna fans SMS against NTR Jr's Dammu

ఇది ఒక ప్రణాళిక ప్రకారం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి వెలువడినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. పార్టీ శ్రేణులకే ఎక్కువగా మెసేజ్‌లు రావడంతో ఆ సినిమాను అభిమానులు చూడకపోవడం జరిగింది. రిలీజ్‌రోజే విజయాడలో సినిమాను అడ్డుకుంటున్నారని వంశీ వర్గాలు గొడవ చేసిన విషయం తెల్సిందే.ఈ తతంగాన్ని అంతా ఓ ఛానల్‌ భుజాన వేసుకుని ఇది కరెక్టా? కాదా? అంటూ చర్చకూడా పెట్టింది. పైపెచ్చు.. బాలకృష్ణకు, జూనియర్ ఎన్టీఆర్‌కు మధ్య విభేదాలు ఎందుకు వచ్చాయంటూ చర్చా కార్యక్రమంలో చర్చించారు. దీన్ని మరింతగా పెద్దది చేయడం బాగోదని మధ్యలోనే ఆ ఛానల్‌ ఆపేసింది. అయితే.. నందమూరి ఫ్యాన్స్‌ అంతా కలిసి కట్టుగా ఉన్నామని ఇటువంటి ఛీప్‌ట్రిక్‌ ప్లే చేయమని ఫ్యాన్స్‌ ప్రతిధి కోటేశ్వరరావు శనివారం హైదరాబాద్‌లో కొంతమందికి మెసేజ్‌లు పంపించారు. ఇదంతా చూస్తుంటే... ఎన్‌.టి.ఆర్‌ వివాహం చేసుకున్న తర్వాత చాలా మార్పు చెందాడనీ, ఆర్థికబలంతో ఉన్నాడనీ, దాంతో కాస్త పొగరుగా ప్రవర్తిస్తున్నాడని బాలయ్య ఫ్యాన్స్‌ బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Aditi agarwal does tv serial
I like to call me sillkbindu madhavi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more