Priyamani hot sexy bikini

Priyamani Hot Sexy Bikini, Priyamani Hot Sexy Bikini Photos, drona telugu movie hot & spicy gallery, priyamani in bikini,Priyamani photos, Priyamani gossip, Priyamani biography, Priy

Priyamani Hot Sexy Bikini

Priyamani.gif

Posted: 05/04/2012 02:48 PM IST
Priyamani hot sexy bikini

Priyamani Hot Sexy Bikini

తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన బ్లాక్ బ్యూటీ ప్రియమణి ప్రస్తుతం టాలీవుడ్ లో కనిపించక పోవడం ఆశ్చర్యమే. కొంత కాలం క్రితం వరకు ఇటు గ్లామర్, అటు నటనతో తెలుగులో చివరి హిట్ సినిమా నాగార్జునతో చేసిన 'రగడ' ఇందులో అనుష్క ప్రధాన హీరోయిన్ గా నటిస్తే, ప్రియమణి సెకండ్ హీరోయిన్ పాత్రతో సరిపెట్టుకుంది. అంతకంటే ముందు ఆమె సోలో హీరోయిన్ గా గోపీచంద్ సరసన చేసిన 'గోలీమార్' ఓ మోస్తరుగా ఆడింది.

Priyamani Hot Sexy Bikini

అంతే. అంతకు మించి ఆమెకు సరైన సినిమా లేదు.సుమంత్ సరసన చేసిన 'రాజ్', జగపతిబాబు, శ్యాం సరసన చేసిన 'క్షేత్రం' డిజాస్టర్స్ కావడంతో ఆమెతో సినిమాలు చేయడానికి పెద్ద హీరోలెవరూ ఆసక్తి ప్రదర్శించడం లేదు. నితిన్ సరసన చేసిన 'ద్రోణ'లో బికినీతో అందలన్నీ ఆరబోసినప్పటికీ, ఆ సినిమా ఫ్లాపవడంతో ఆమె శ్రమంతా వృథా అయిపోయింది. ప్రస్తుతం కన్నడ, మలయాళ సినిమాలు చేస్తున్న ఆమె ఎంతో ఆశతో తెలుగు అవకాశాల కోసం ఎదురు చూస్తోంది.‘‘నచ్చితే ఎంత త్వరగా అందాలానికి ఎక్కిస్తారో, నచ్చకపోతే... అంత త్వరగా అధఃపాతాళానికి తొక్కేస్తారు. అది ప్రేక్షకుల తీరు. అయితే... ఇందులో వాళ్లను తప్పుపడటానికి లేదు. మేం ఎంచుకునే పాత్రలను బట్టే వారి ఆదరాభిమానాలు ఉంటాయి’’ అంటున్నారు అందాలభామ ప్రియమణి.

Priyamani Hot Sexy Bikini

‘‘నేను ఓ విధంగా అదృష్టవంతురాలిని. సౌత్‌లో అన్ని భాషల్లోనూ విరివిగా సినిమాలు చేశాను. అన్ని భాషలవారి అభిమానాన్నీ పొందాను. బాలీవుడ్‌లో కూడా నటించాను. నేషనల్ అవార్డు దక్కించుకున్నాను. మణిరత్నం, రామ్‌గోపాల్‌వర్మ లాంటి లెజెండ్ల దర్శకత్వంలో నటించాను. చాలా మంది కథానాయికలకు దక్కని అవకాశాలివి. నాకు దక్కాయి. ఇప్పటికీ బిజీగానే ఉన్నాను. కానీ పాత్రలు ఎంచుకునే విషయంలో కాస్త తడబడుతున్న మాట నిజం. ఆ తడబాటే నా కెరీర్‌పై ప్రభావం చూపించింది’’ అన్నారు ప్రియమణి. మరికొన్ని విషయాలను చెబుతూ -‘‘తెలుగులో సినిమాలు తగ్గాయని చాలామంది అంటున్నారు. అది వారి అపోహ మాత్రమే. నిజానికి తెలుగులోనే నాకు సినిమాలు ఉన్నాయి. అయితే అవన్నీ చర్చల దశలోనే ఉన్నాయి. త్వరలోనే సెట్స్‌కి వెళతాయి. ’’ అని తెలిపారు ప్రియమణి.

Priyamani Hot Sexy Bikini

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dammu movie success meet
Centre waiting for consensus on telangana issue  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more