Katrina kaif scared of fitness training for dhoom 3

Katrina Kaif scared of fitness training for Dhoom 3,Katrina Kaif, dhoom 3, yash raj, kaif, entertainment, bollywood,

Katrina Kaif scared of fitness training for Dhoom 3

Katrina01.gif

Posted: 04/14/2012 03:29 PM IST
Katrina kaif scared of fitness training for dhoom 3

Katrina Kaif to lose weight for Dhoom 3 Kunal M Shah, Mumbai M

ఇప్పుడు సినీ ప్రపంచంలో.. ఈ కైఫ్.. అందరికి మనస్సులకు నైఫ్ లా గుచ్చుకుంటుంది. ఈ కైఫ్ ను ఎవరు వైఫ్ గా చేసుకుంటారో గానీ.. అతని లైఫ్ అంత ఈమె కైఫ్ లో మునిగిపోవాల్సిందే. కత్రినా కైఫ్ కోసం ఆకాశంలో నక్షత్రాలను చూసినట్టు .. సినీ ప్రజలు ఆమె కోసం కనులర్పాకుండా చూస్తున్నారు. ఒకప్పుడు హిందీ రాని అమ్మాయి .. ఇప్పుడు బాలీవుడ్ నే శాసించే స్థాయికి ఎదిగిపోయింది క్రతినా .

ఈ మద్య కాలంలో కత్రినా కైఫ్ అందరికి హితబోధ చేస్తుంది. ‘‘ మనస్సుకి నచ్చిన పాత్రలు ఎప్పుడోగానీ రావు. అలాంటి పాత్ర వస్తే అందుకోసం ఎంత కష్టపడేందుకైనా సిధ్దంగానే ఉండాలని’’ అని చెబుతుంది. అందుకోసం కత్రినా సిద్దంగా ఉందని అంటుంది. ఈ విషయం ఇప్పడెందుకు చెబుతుందంటే.. ఈ కైఫ్ ధూమ్ -3 లో నటిస్తోందట. ఈ సినిమాలో అమీర్ ఖాన్ కథానాయకుడుగా నటిస్తున్నాడు.

Katrina Kaif scared of fitness training for Dhoom 3

అయితే ఈ సినిమాలో కొన్ని పోరాట సన్నివేశాలు తీస్తారట. అందుకోసం హీరో, హీరోయిన్లను వారి శరీరధారుడ్య పెంచుకోమని డైరెక్టర్ చెప్పటంతో.. ఈ ఇద్దరి .వారి బాడీ పెంచే పని ఉన్నట్లు తెలుస్తుంది. అందు కోసం కైఫ్ కాస్తా బాడీ ఫిట్ నెస్ పెంచుకోవటానికి కసరత్తులు చేస్తుందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అయితే ఈ కసరత్తులు చేసేటప్పుడు . కత్రినాకు కొన్ని నిజాలు తెలిసాయాని చెబుతుంది. ముఖ్యంగా ఆడవళ్ళు కసరత్తులు చేయటం చాలా కష్టం ( సంసార కసరత్తులు అయితే ఎంజాయ్ ఉంటుంది) గానీ ఇలాంటి కసరత్తులకు తమ శరీరం సహకరించదని చెబుతుందట.

ఈ కసరత్తులు చేయటానికి ఒక మాష్టార్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటుందట. ఆ మాష్టార్ తో చేసే కసరత్తులతో ఒళ్లుంత పులిసిపోతుందని కత్రినా చెబుతుంది. ఆ మాష్టార్ కూడా మంచి ఎజ్ లో ఉండటం వలన.. కత్రినాకు స్పెషల్ కసరత్తులు నేర్పిస్తున్నాడట. ఈ కసరత్తుల పేరుతో కైఫ్ నలిపేస్తున్నాడని కత్రినా అభిమానులు అంటున్నారు. కత్రినా బాడీలో చాలా మార్పులు వచ్చినట్లు ఆమె సన్నిహితులు అంటున్నారు.

Katrina Kaif scared of fitness training for Dhoom 3

అంతేకాకుండా ఎక్కువ బరువులు ఎత్తుతూ కసరత్తు చేయాలంటే కత్రినా భుజాలు అంతగా సహకరించటంలేదని చెబుతుంది. అయినా ఓ మంచి పాత్ర దక్కినప్పుడు ఇలాంటి కసరత్తులు చేయకపోతే ఎలా అని అంటుంది. ఇవి కూడా ఒక సంసార కసరత్తులు అనుకుంటే కష్టమైన ఇష్టంతో చేయ్యవచ్చునని కత్రినా చెబుతుంది. అరుదుగా వచ్చే పాత్రల కోసం ఒక్కోసారి ఇలాంటి కసరత్తులు చేయక తప్పదని కైఫ్ అంటుందట. కష్టపడుతున్న కైఫ్ ను చూసి అభిమానులు మనస్సు చివుక్కుమంటుందని బాలీవుడ్ న్యూస్?

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Priyanka chopra worth rs 9 crore
Dhanush leaves rakhi sawant heartbroken  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more