Brahmanandam in different getups

Brahmi in new look, Brahmi new get-up, Brahmi as Cowboy, Brahmi as Abdul Kalam, Brahmi as Satya Sai Baba, Sathya Sai Baba, Brahmi as Don Abraham, Brahmi

Comedian Brahmanandam in different getups, Brahmi morphed photos in internet as Konijet Bramhaiah, Brahul Gandhi, Buperman, Brahmi Tendulkar, Brahmi Bajareee

Brahmanandam in different getups.gif

Posted: 04/12/2012 06:00 PM IST
Brahmanandam in different getups

brahmanandam-different-getu

ఈ మధ్య కాలంలో సినిమా హీరోల మీద, హీరోయిన్ల, కామెడీ హీరోల మీద మార్ఫింగ్ మాయగాళ్ళు తన ప్రతాపాన్ని చూపిస్తున్నారు. టాలీవుడ్ అగ్ర హీరోలు అయిన బాలక్రిష్ణ, చిరంజీవి లాంటి వాళ్ళు కూడా మార్ఫింగ్ మాయగాళ్ళ మార్పింగ్ కి బలయిన వాళ్ళే. ఆమధ్యన బాలయ్య ‘ఐ హేట్ బాలయ్య’ అనే ఓ వెబ్ పెట్టి మరీ మార్పింగ్ ఫోటోలు నెట్ లోకి వదిలారు. దీంతో రాడంతో ఆగ్రహించిన అతను పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ వెబ్ సైట్ ని బ్యాన్ చేశారు. ఆ తరువాత నుండి టాలీవుడ్ అగ్ర కామెడీ యాక్టర్ నవ్వుల డాన్ బ్రహ్మానందం పై పడ్డారు మార్పింగ్ మాయగాళ్ళు.

అగ్ర హీరోలు తీసే సినిమా పోస్టర్లకు పేర్లు మారుస్తూ బ్రహ్మానందం ఫోటోనుపెట్టి సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో హల్ చల్ చేస్తున్నారు. గతంలో బ్రహ్మానందాన్ని టాలీవుడ్ నవ్వుల డాన్ బ్రహ్మానందం ఫోటో రకరకాల గెటప్‌లలో నెట్‌లో హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. కొందరు నెట్ మాయగాళ్లు బ్రహ్మీ ఫోటోను పలువురు అగ్రహీరోల కొత్త సినిమా పోస్టర్లకు మార్ఫింగ్ చేసి వాటిని సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో వదులుతూ హల్ చల్ చేస్తున్నారు. బాబు దూకుడును గోకుడుగా, వెంకటేష్ బాడీగార్డును హోంగార్డుగా, షారూఖ్ ఖాన్ రా.వన్ ని జీ.వన్ గా మార్చారు. తాజాగా జూ ఎన్టీఆర్ దమ్మును జఫ్పా డ్రమ్ముగా మార్చి నెటిజన్లకు నవ్వులు తెప్పించారు. ఇప్పుడు పవర్ స్టార్ హీరోగా వస్తున్న గబ్బర్ సింగ్ ని మార్ఫింగ్ చేసి.... ‘రబ్బర్ సింగ్’ గా మార్చి పోస్ట్ చేశారు.

అయితే దీని పై బ్రహ్మానందం ఫీలింగ్ ఎలా ఉన్నా, నెటిజన్లు మాత్రం బహ్మానందాన్ని మరో రూపంలో చూసి తెగ నవ్వుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  War of words between chiranjeevi and mohan babu
Balaiah adhinayakudu leaked dialogues  
Rate This Article
(1 Vote)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more